Tuesday, 3 November 2026

May 2018

Featured News

ప్రణబ్‌ను ఆహ్వానిస్తే తప్పేంటి?

ఓ మంచి కార్యక్రమానికి అతిథిగా మాజీ రాస్టప్రతి నాగపూర్‌,మే29(జ‌నం సాక్షి):  తాము నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానించింది. ఆ ఆహ్వానంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ…

Featured News

పెట్రో ధరలపై రైతుల ర్యాలీ

సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు చండీఘడ్‌,మే29(జ‌నం సాక్షి): పెరగుతున్న పెట్రో ధరలపై రైతులు మండిపడుతున్నారు. ఈ ధరల ప్రభీవం వ్యవసాయ రంగంపై తీవ్రంగా ఉందన్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన కార్యకర్తలు మంగలవారం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న…

Featured News

కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి: మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పనుల పురోగతిపై జలసౌధలో అధికారులతో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సవిూక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గౌరవెల్లి, తోటపల్లి జలాశయానికి మోటార్లు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో మంత్రి…

జాతీయం

తమిళనాడు అసెంబ్లీలో తూత్తుకూడి ప్రకంపనలు

చెన్నై,మే29(జ‌నం సాక్షి): తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. 13 మందిని బలి తీసుకున్న పోలీసుల కాల్పులకు నిరసనగా ప్రతిపక్ష నేత, డీఎంకే సారథి ఎంకే స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కలాఉల  ధరించి అసెంబ్లీకి…

జిల్లా వార్తలు

తెలంగాణలో పరివర్తన యాత్ర చేస్తాం

– నెలలో ఒకరోజు దళితవాడల్లో పల్లె నిద్ర కార్యక్రమాలు – జూన్‌లో తెలంగాణలో అమిత్‌షా పర్యటన – 2019లో విజయానికి మార్గం సుగమం చేసుకుంటాం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, మే29(జ‌నం సాక్షి) : తెలంగాణలో…

Featured News

తెరాసది ప్రచార ఆర్భాటమే 

– ఫీజుల నియంత్రణతో ఉదాసీనత ఎందుకు? – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదారాబాద్‌, మే29(జ‌నం సాక్షి) : తెరాస ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప అవి చేతల్లో ఎక్కడా కనిపించవని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.…

సీమాంధ్ర

జేసీ దివాకర్‌ రెడ్డివి భజన రాజకీయాలు

– ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారి భజన చేస్తారు – గతంలో వైఎస్‌ఆర్‌ వల్లే జేసీ మంత్రి అయ్యాడు – జగన్‌పై ఎన్ని కుట్రలు పనినా ప్రజలే తిప్పికొడతారు – విలేకరుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ హైదరాబాద్‌,…

Featured News

ఈవీఎంలు మొరాయించడం వెనుక బీజేపీ వ్యూహం

– భవిష్యత్తు ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ పేపర్‌లనే వినియోగించాలి – యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ లక్నో, మే29(జ‌నం సాక్షి) : కైరానా, నూర్‌పూర్‌ ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్‌లు సరిగా పనిచేయకపోవడంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,…

Featured News

గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం

– సోషల్‌ విూడియాలో వందంతులను ప్రజలు నమ్మవద్దు – తప్పుడు సందేశాలను పంపించే వారిపై కఠిన చర్యలు తప్పవు –  సీపీ మహేశ్‌ భగవత్‌ – పోలీస్‌ దత్తత గ్రామంలో రహదారిని ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి – తెలంగాణ…

జాతీయం

వీడని సందిగ్ధత

– కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు కుదరని ముహూర్తం – కీలక శాఖల మధ్య జేడీఎస్‌, కాంగ్రెస్‌ పట్టు – బుధవారం కొలిక్కిరాని చర్చలు బెంగళూరు, మే29(జ‌నం సాక్షి) : కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఇంకా కుదరకపోవడానికి…