Tuesday, 3 November 2026

May 2018

జిల్లా వార్తలు

పనికి తగ్గ వేతనం ఇప్పించండి

బోధన్‌,మే29(జ‌నం సాక్షి ): పట్టణంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు చేరుకోవడంలో వారధులుగా పనిచేస్తున్న తమ సేవలకు తగిన గౌరవ వేతనం ఇప్పించాలని మెప్మా రిసోర్సు పర్సన్లు కమిషనర్‌ స్వామినాయక్‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు.…

జిల్లా వార్తలు

పథకాల ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలి

వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌,మే29(జ‌నం సాక్షి ): ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలను…

Featured News

మానసరోవర్‌ యాత్రికులకు ఊరట

న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి ):  మానస సరోవర్‌ యాత్రికులను పవిత్ర మానస సరోవరంలో స్నానాలు చేయకుండా చైనా అధికారులు అడ్డుకున్న వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. నిర్దిష్ట ప్రాంతాల్లో పవిత్ర స్నానాలకు తమను అనుమతించినట్టు భారత్‌ నుంచి బయలుదేరిన యాత్రికుల బృందానికి…

జిల్లా వార్తలు

చెక్కుల పంపిణీలో అధికారులు

మిగిలిన పని పూర్తి చేసేలా కార్యాచరణ గిరిజనులకు కూడా చెక్కుల పంపిణీ హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి ):రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీని వందశాతం పూర్తి చేసేందుకు అధికారులను మళ్లీ గ్రామాల్లో పర్యటించాలని ప్రభుత్వం ఆదేశించింది. జూన్‌ 20…

Featured News

లారీని ఢీకొట్టిన ఇన్నోవా

ఆరుగురికి తీవ్ర గాయాలు సూర్యాపేట,మే29(జ‌నం సాక్షి ):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. హైదరాబాద్‌లో పెళ్లి బట్టల షాపింగ్‌ చేసుకుని  ఇన్నోవాలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దూరకుంట…

జాతీయం

రాజీనామాల ఆమోదం కోసమే వచ్చాం: మేకపాటి

న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి):   ప్రత్యేక హోదా ఇవ్వనందువల్లే ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని వైసీపీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనంగా తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేశామని, స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు…

జాతీయం

నిట్‌ పనులను వేగంగా పూర్తి చేయాలి

కేంద్రానికి మాణిక్యాల రావు వినతి న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి):  ఏపీలో నిర్మించతలపెట్టిన నిట్‌ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. గూడెంలో ఏర్పాటు చేసిన నిట్‌ పనులు…

సీమాంధ్ర

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం: నాని

విజయవాడ,మే29(జ‌నం సాక్షి):  రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఎపినే కాకుండా రాష్ట్రాలనే తన గుప్పిట్లో ఉంచుకోవానల్న దుర్మారగ్పు ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్‌ వ్యవస్థలో దుర్మార్గమని అన్నారు.  మంగళవారం…

సీమాంధ్ర

పెట్రో ధరలపై ఆటోవాలాల నిరసన

 కడప,మే29(జ‌నం సాక్షి):  పెరిగిన పెట్రోల్‌ ధరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సిఐటియు ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో జమ్మలమడుగు నుంచి మైలవరం వరకు 100 ఆటోలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి…

Featured News

చంద్రబాబు విధానాలతో ఎపికి ప్రమాదం

హైదరాబాద్‌లో చేసిన తప్పులనే అమరావతిలో చేస్తున్నారు వలసలను ఆపడంలో ప్రభుత్వం విఫలం: పవన్‌ కళ్యాణ్‌ శ్రీకాకుళం,మే29(జ‌నం సాక్షి): చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల కారణంగా మళ్లీ ఆంధ్రపద్రేశ్‌ ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. అభివృద్ధి…