బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యేల శంకుస్థాపన
సంగారెడ్డి,మే5(జనం సాక్షి): పఠాన్ చెరువు, కంది మండలాల శివారు బేగంపేట గ్రామంలో రూ.2 కోట్ల 40 లక్షలతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ…




