వ్యవసాయరంగంపై ఇంకెన్నాళ్లీ చిన్నచూపు
అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారించని ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను తేలికగా తీసుకోవడం వల్లనే సమస్యలు న్యూఢిల్లీ,మే7(జనం సాక్షి): రైతులకు పెట్టుబడి రెండింతలు దక్కేలా వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించి నాలుగేళ్లయినా దేశంలో అలాంటి మార్పులకు చర్యలు…
