నిరుపేద గిరిజన కుటుంబానికి ఆర్థిక సహాయం — కల్లూరి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండాలో నునవత్ కిషన్ తన భార్య నునవత్ బద్రి అనారోగ్యంతో మృతి చెందారు,అతనికి ముగ్గురు ఆడపిల్లలు వారిది నిరుపేద కుటుంబం అని,ఈ విషయాన్ని గ్రామస్తులు తెలంగాణా పరిరక్షణ సమితి…

