సాంకేతికతతో పెరుగుతున్న అవకాశాలు
పిడుగులు గుర్తించే అవకాశంతో తప్పుతున్న ప్రమాదాలు అమరావతి,మే5(జనం సాక్షి): ప్రకృతి విపత్తులను గుర్తించేందుకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో ప్రమాదాలను ఎదుర్కొనే వీలు కలుగుతోంది. లేదా తప్పించుకునే అవకాశాలు వస్తున్నాయి. ముందస్తుగా పిడుగులు…





