Wednesday, 4 November 2026

May 2018

Featured News

అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వసాయం

– రైతుబంధ పథకంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం – దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శం – అటవీశాఖ మంత్రి జోగురామన్న అదిలాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతదని మంత్రి జోగురామన్న…

Featured News

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల 

– ఈ ఏడాది 83.03శాతం  – గతేడాదికంటే పెరిగిన ఉత్తీర్ణతశాతం హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగింది. 2017లో 82.02…

Featured News

నిపా వైరస్‌కు భయపడొద్దు..

– జాగ్రత్తగా ఉంటే చాలూ! తిరువనంతపురం, మే26(జ‌నం సాక్షి) : కేరళను వణికించిన నిపా వైరస్‌ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వదంతులను నమ్మొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.…

Featured News

గూగుల్‌లో అత్యధికులు వెతికిన పదం ‘ఐపీఎల్‌’

న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన పదంపై తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఆ పదం ఏంటని అనుకుంటున్నారా..? ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇండియన్‌…

జాతీయం

వంటగ్యాస్‌ సబ్సిడీ వదులుకున్నది 4శాతం మందిమాత్రమే

వీరిలో ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలవారే – ప్రధాని పిలుపుకు నామమాత్రంగానే స్పందన న్యూఢిల్లీ, మే26(జ‌నం సాక్షి) : ఉన్నతస్థాయి సంపాదన వర్గాలు వంటగ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలని మూడేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు…

Featured News

చేప ప్రసాదం పంపిణీ పై అధికారుల స‌మిక్ష‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి : జూన్ 8 వ తేదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేసే ఉచిత చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని…

జిల్లా వార్తలు

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం

– హోదాకోసం పోరాడుతుంది వైసీపీనే – ఎంపీ మేకపాటి రాంమోహన్‌ హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : ఈనెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని, ఆమె తప్పనిసరిగా తమ రాజీనామాలను ఆమోదిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ…

జిల్లా వార్తలు

ప్రతి పేదవాడికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు

– రైతుబంధుతో దేశంమొత్తం తెలంగాణవైపు చూస్తుంది – రాష్ట్ర మంత్రి మహేమందర్‌రెడ్డి – మాసన్‌పల్లిలో రెండు పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన రంగారెడ్డి, మే26(జ‌నం సాక్షి) : ప్రతి పేదవాడు తలెత్తుకొని జీవించేలా తెరాస పాలన సాగుతుందని,  దీనిలో…

Featured News

నాన్యత ప్రమాణాలు లేని మిషన్ కాకతీయ పనులు..

*అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో *వర్ష కాలానికి ముందు*నత్తనడకన పనులు వీర్నపల్లి మే26(జనంసాక్షీ):- వీర్నపల్లీ మండలకేంద్రంలో  ప్రభుత్వం పరంగా గుర్తింపు పోందిన చెరువులు కుంటలు రెండే రెండు 1 వెంకరాయిని చెరువు2 పులిచెరువుకుంట. వెంకటరాయిని చెరువు మరమ్మతులు చేయుటకు గతసంవత్సరంలో…

Main

మృతురాలి కుటుంబానికి  ఆర్ధిక సహాయం – కల్లూరి

తుర్కపల్లి  మే 26 (జనంసాక్షి) తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాని కి చెందిన పబ్బోజు సరోజన ( 70 ) ఆనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కి వారసులు ఎవరు లేరన్న విషయాన్ని గ్రామస్తులు కుటుంబ…