Wednesday, 4 November 2026

May 2018

Main

రాష్ట్ర అవతరణ దినోత్సవాని పండుగల నిర్వహించాలి 

రాష్ట్ర గిరిజన మరియు సాంస్క తిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూర్యాపేట బ్యూరో, మే 26 (జనంసాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన మరియు సాంస్క…

Main

మండల కేంద్రంలో డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ

ప్రధానమంత్రి దిష్టి బొమ్మదగ్దం ధర్నా,రాస్తారోకో జనంసాక్షి,వీణవంక :వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రేస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారిపై శనివారం పెంచిన డిజిల్‌,పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ ప్రధానమంత్రి దిష్టబొమ్మను దగ్దంతో ధర్నా,రాస్తారోకో చేశారు.మండల కాంగ్రేస్‌ పార్టీ…

తెలంగాణ

మాజీ మరత్రి సుదర్శన్‌రెడ్డి ప్రతీ ఒక్క కారగ్రెస్‌ కార్యకర్తకు అరడగా ఉరటాడు

డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హరదాన్‌ కారగ్రెస్‌ పార్టీలో చేరిన నెహ్రూనగర్‌ సర్పరచ్‌ తస్లీమ్‌ భేగర ఉపసర్పరచ్‌తో పాటు 150 మరది చేరిక ఎడపల్లి, మే 26 (జనరసాక్షి ) : మాజీ మరత్రి సుదర్శన్‌రెడ్డి ప్రతీ ఒక్క కారగ్రెస్‌…

తెలంగాణ

పట్టణరలోని రోడ్ల గురతలను పూడ్చాలని మున్సిపల్‌ కమీషనర్‌కు

బీజేవైఎర నాయకుల వినతి బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : బోధన్‌ పట్టణరలోని ప్రధాన రోడ్లు గురతలమయరగా మారడరతో ప్రజలు, వాహనచోధకులు నానా ఇబ్బరదులు ఎదుర్కోవాల్సి వస్తురదని ఈ విషయరలో మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుని గురతలను…

Featured News

పోలీసుల మారథాన్‌ రన్‌ను ప్రారoభిoచిన ఎoపీపీ మాణిక్‌ రజిత యాదవ్‌

ఎడపల్లి, బోధన్‌, మే 26 జ‌నం సాక్షి ) : సమాజoలో గుణాత్మక మార్పు సాధిoచేoదుకు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోలీసుల మారథాన్‌ను శనివారo ఎడపల్లి మoడల పరిషత్‌ అధ్యక్షురాలు మాణిక్‌ రజిత…

Featured News

ప్రభుత్వర శనగ డబ్బులను ఇప్పిరచాలని రోడ్డెక్కిన రైతులు

స్తరబిరచిన అరతరాష్ట్ర రహాదారి రైతులను మోసర చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు : అల్లె రమేష్‌ బోధన్‌, మే 26 (జనరసాక్షి ) : ప్రభుత్వరకు రెరడు నెలల కిరద విక్రయిరచిన శనగ పరటకు సరబరధిరచి డబ్బులను ఇరతవరకు చెల్లిరచకపోవడరతో…

Featured News

దిగొచ్చిన బంగారం

దిల్లీ: పసిడి పరుగులకు అడ్డుకట్ట పడింది. వరుసగా నాలుగు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర అంతర్జాతీయ బలహీన సంకేతాలతో శనివారం కాస్త దిగొచ్చింది. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్‌ తగ్గిపోవడంతో…

తెలంగాణ

అక్రమబదిలీలు ఆపండి…యుఎస్‌పిసి,జాక్టో

      గద్వాల, అక్రమబదిలీలు ఆపాలంటు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంవద్ద యుపిఎస్‌సి, జాక్టో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సాదారణంగా బదిలీలు చేస్తామని చెప్పిన పైరవీలకు స్థానం కల్పిస్తు అక్రమంగా బదిలిలు…

తెలంగాణ

చేనేతశాఖ ఏడిగా చరణ్‌

గద్వాల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు హ్యాండ్‌లూం,టెక్స్‌టైల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా ఎస్‌.చరణ్‌ నియామకమయ్యారు. ఈమేరకు హ్యాండ్‌లూం, టెక్స్‌టైల్‌శాఖ నుండి వచ్చిన ఉత్తర్వు ద్వారా పూర్తి స్థాయిలో బాద్యతలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. శనివారం బాద్యతలు మూడు జిల్లాలకు…

తెలంగాణ

ప్లాస్టిక్‌ రహిత గద్వాలగా తీర్చిదిద్దాలి.. మున్సిపల్‌ చైర్మెన్‌ టపాలకృష్ణవేణి

గద్వాల గద్వాల పట్టణంను ప్లాస్టిక్‌ రహిత గద్వాలగా తీర్చిదిద్దాలని మున్సిపల్‌ చైర్మెన్‌ టపాల కృష్ణవేణి రామాంజనేయులు ప్రజలుకు పిలుపునిచ్చారు. శనివారం గద్వాల గాందీ చౌక్‌ నుండి ప్రతి దుకాణదారులను కలిసి వారికి గులాబి పువ్వు ఇస్తు ప్లాస్టిక్‌ వస్తువులు,…