Wednesday, 4 November 2026

May 2018

Featured News

దీక్ష విర‌మించిన‌ పవన్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌,జ‌నం సాక్షి : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ముగిసింది. పవన్‌కు నిమ్మరసం…

Featured News

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

సిద్దిపేట(జ‌నం సాక్షి) : జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్‌ ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందారు. 20మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో…

Featured News

గోవా బీచ్‌లో ఘోరం… 

బాయ్‌ఫ్రెండ్‌ ముందే గ్యాంగ్‌రేప్‌ – 24గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు పనాజీ, మే26(జ‌నం సాక్షి) : గోవా బీచ్‌లో శుక్రవారం సాయంత్రం దారుణ సంఘటన చోటుచేసుకుంది. టూరింగ్‌ కోసం వచ్చిన ముగ్గురు మానవ మృగాలు 20 ఏళ్ల యువతిపై…

Featured News

రుతుపవనాలొచ్చేస్తున్నాయ్‌!

– ఈ నెల 29న రుతుపవనాల రాక హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : మాడు పగిలే ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశాన్ని ముందుగానే పలకరించబోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం…

Featured News

తెలంగాణలో ‘నిఫా’ లేదు

– ఎలాంటి అపోహలొద్దు – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో నిఫా వైరస్‌ లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.…

సీమాంధ్ర

డబ్బుకోసమే వృద్ధురాలి హత్య

– తిరుమలలో వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు – వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : తిరుమలగిరిలో జరిగిన వృద్దురాలి హత్యకేసులో నిందితులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డబ్బు కోసం వృద్దురాలిని హత్య…

Featured News

గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు రూ.60వేలకోట్ల జరిమానా?

శాన్‌ఫ్రాన్సిస్కో, మే26(జ‌నం సాక్షి) : ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌, సోషల్‌విూడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లు భారీ జరిమానాను ఎదుర్కోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ కొత్తగా తీసుకొచ్చిన జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌(జీడీపీఆర్‌) ప్రభావం వల్ల గూగుల్‌,…

సీమాంధ్ర

పర్వావరణ పరిరక్షణకు ఆక్వారైతులు ప్రాముఖ్యతనివ్వాలి

– విద్యుత్‌పై మరింత రాయితీ ప్రకటించిన ముఖ్యమంత్రి – సీఎంతో సమావేశమైన ఆక్వారైతులు – పలు సమస్యలను సీఎం ఎదుట వెల్లబుచ్చుకున్న రైతులు – దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానని హావిూ ఇచ్చిన సీఎం అమరావతి, మే26(జ‌నం సాక్షి) :…

జిల్లా వార్తలు

మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేదు

– పీసీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా ఆరోపించారు. మోదీ వైఫల్యాలపై శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఏడాదికి…

Featured News

ఎవరికి సెంటిమెంట్‌ కలిసొస్తుంది?

– నేడు ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌  – అవిూతువిూ తేల్చుకొనేందుకు సిద్ధమైన ఇరుజట్లు ముంబయి, మే26(జ‌నం సాక్షి) : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌ ఆదివారంతో ముగియనుంది. ఆదివారం టైటిల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు…