Thursday, 5 November 2026

May 2018

జిల్లా వార్తలు

మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన దొంగ అరెస్ట్‌

సిద్దిపేట,మే24(జ‌నం సాక్షి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల రాజక్కపేట గ్రామంలో ఈనెల 18 వ తేదీన ఓ మహిళ మెడలోంచి గొలుసు  దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు  తరలించినట్టు ఏసీపీ రామేశ్వర్‌ తెలిపారు   ఎసిపి రామేశ్వర్‌…

జిల్లా వార్తలు

యాదగిరి గుట్టలో కార్డెన్‌ సర్చ్‌

పలువురు వ్యక్తుల అరెస్ట్‌ యాదాద్రి,మే24(జ‌నం సాక్షి): యాదగిరిగుట్ట అంగడి  బజార్‌ బి సి కాలనిలో పోలీసులు తెల్లవారుజామున కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్‌ చేశారు రాచకొండ కమిషనరేట్‌ భువనగిరి జోన్‌ డిసిపి…

Featured News

నేడు కుమారస్వామి బలపరీక్ష

లాంఛనమే కానున్న కార్యక్రమం స్పీకర్‌,డిప్యూటి స్పీకర్‌కు కూడా ఎన్నిక బెంగళూరు,మే24(జ‌నం సాక్షి):  జేడీఎస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. అదే రోజు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కూడా జరగనుంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 12.15…

జిల్లా వార్తలు

లిప్టు డోర్‌లో ఇరుక్కుని బాలుడు మృతి

హైదరాబాద్‌,మే24(జ‌నం సాక్షి):  లిప్టులో ఇరుక్కుని ఓ బాలుడు మృతిచెందిన విషాద సంఘటన గురువారం ఉదయం నగరంలోని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల బర్కత్‌ పురాలో చోటుచేసుకుంది. వేణు అనే 12 సంవత్సరాల బాలుడు ప్రస్తుతం పాఠశాలకు వేసవి సెలవులు…

సీమాంధ్ర

అమిత్‌షాపై విసిరిన రాళ్లే..

టీడీపీ సమాధికి పునాది రాళ్లు – టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరగాలి – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు అమరావతి, మే24(జ‌నం సాక్షి) : అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌…

Featured News

టీటీడీని రాజకీయంగా వాడుకుంటున్నారు

– వైసీపీ, బీజేపీవీ దుర్మార్గమైన రాజకీయాలు  – విజయసాయిరెడ్డి నీ చరిత్ర ఏమిటో తెలుసుకొని మాట్లాడు – 12కేసుల్లో ఏ-2 ముద్దాయా.. చంద్రబాబు గురించి మాట్లాడేది – పవన్‌ కళ్యాణ్‌ 48గంటల ఆల్టిమేటం అనడం విడ్డూరం – విజయసాయిపై…

Featured News

మాకు ప్రాణ హాని ఉంది… రక్షణ కల్పించండి

– డీజీపీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్‌ హైదరాబాద్‌, మే24(జ‌నం సాక్షి) : మాకు ప్రాణ హాని ఉందని, వెంటనే తమకు గన్‌మెన్‌లు కేటాయించి రక్షణ కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు.…

Main

సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతాం…

మాజీ డిసిసిబి చైర్మన్‌ పి. లక్ష్మారెడ్డి తాండూరు 23 మే(జనంసాక్షి) రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాజీ డిసిసిబి చైర్మన్‌ లక్ష్మారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం పెద్దేముల్‌ మండలంలో కార్యకర్తల సమావేశం…

Featured News

30, 31న బ్యాంకుల సమ్మె

– విభజించు.. పాలించు అనే పద్ధతిలో కేంద్రం విధానాలు – యూఎఫ్‌బీయూ నాయకులు విజయవాడ, మే24(జ‌నం సాక్షి) : ఈనెల 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ అఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ నాయకులు తెలిపారు.…

Main

పటేల్‌ సుధాకర్‌రెడ్డికి ఘననివాళి

    మల్దకల్‌.జ‌నంసాక్షి మావోయిస్టు అగ్రనాయకుడు,దివంగత పటేల్‌ సుదాకర్‌ రెడ్డి 9వ వర్దంతి సందర్బంగా ఆయన స్వగ్రామమైన కుర్తిరావులచెరువులో గురువారం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు స్మారక స్థాపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ…