స్టాలిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
డీఎంకే మద్దతుదారులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదంసీఎం, డీజీపీ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌చెన్నై: స్టెరిలైట్ ఘటనకు నిరసనగా తమిళనాడు సెక్రటేరియట్ ముందు ఆందోళన చేస్తున్న డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆయనతో పాటు…







