ఆర్చిబిషప్ లేఖను చూడలేదు: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ,మే22(జనం సాక్షి): దేశంలోని మైనారిటీలందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మైనారిటీలు సురక్షితంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటనీ…కులం, మతం పేరిట వివక్ష చూపించేందుకు ఎవర్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల…




