తిరుమల వ్యవహారంలో విచారణ చేయండి
హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు హైదరాబాద్,మే22(జనం సాక్షి): టిటిడిలో వివాదాలపై విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ సిబిఐకి ఫిర్యాదు చేశారు. శ్రీవారి ఆస్తుల రికార్డుల తారుమారుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రమణ దీక్షితులు ఆరోపణలపై…





