Friday, 6 November 2026

May 2018

Featured News

సీఎం అభ్యర్థిని రాహులే నిర్ణయిస్తారు

– తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నాం – రాజీవ్‌ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు – టీపీపీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, మే21(జ‌నం…

Featured News

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

– నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధం – సురక్షితంగా బయటపడ్డ 36 మంది ట్రైనీ ఐఏఎస్‌లు గ్వాలియర్‌, మే21(జ‌నం సాక్షి) : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి విశాఖ వస్తోన్న ఏపీ…

Featured News

భోపాల్‌లో ట్రక్కు – ప్రైవేటు బస్సు ఢీ 

– 10 మంది మృతి భోపాల్‌, మే21(జ‌నం సాక్షి) : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రుతియార్‌ వద్ద ప్రైవేటు బస్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో…

Featured News

వణికిస్తున్న నిపా వైరస్‌

– కేరళలో ఇప్పటివరకు 10 మంది మృతి – మరో 20 మందికి లక్షణాలు గుర్తింపు – అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్‌, మే21(ఆర్‌ఎన్‌ఎ) : నిపా వైరస్‌ ప్రజలను వణికిస్తోంది. దీని బారిన పడి కేరళలో 10…

జిల్లా వార్తలు

నగరంలో రూ.11వందల కోట్లతో రోడ్ల మరమ్మతులు

– నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ – అర్థరాత్రి రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించిన మేయర్‌ హైదరాబాద్‌, మే21(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నగరంలో రూ. 11వందల కోట్ల వ్యయంతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌…

Featured News

శాశ్వత రాజకీయ నాయకులేవరూ లేరు

– ప్రజల మనస్సును గెలిస్తేనే మరోసారి ఎన్నికవుతారు – ప్రజా సమస్యలు అర్థంచేసుకున్నప్పుడే నాయకుడిగా ఎదుగుతాం – రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ – తెలంగాణ ఎక్సలెన్స్‌ అవార్డులు అందించిన కేటీఆర్‌, కడియం హైదరాబాద్‌, మే21(జ‌నం సాక్షి)…

జిల్లా వార్తలు

దేవాలయ భూములకు రైతుబంధు

ఒకటి రెండురోజుల్లో సిఎం కెసిఆర్‌ నిర్ణయం? హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి):  రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ ఎలా జరిగిందనే దానిపై ఒకటి రెండు రోజుల్లో  సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే వివిధ సంస్థలకు ఉన్న భూములకు ,…

Featured News

పందిరి సాగు విస్తరణకు రుణాలు

మెదక్‌,మే21(జ‌నం సాక్షి): ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న  నూతన సాగువిధానాన్ని దశల వారీగా మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు విస్తరిస్తారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మల్కాపూర్‌ను ఎంపికచేసి ప్రయోగాత్మకంగా తీగజాతి పందిరి సాగుకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణసాయం చేస్తున్నారు.…

Featured News

శరవేగంగా మిషన్‌ భగీరథ పనులు

మెదక్‌,మే21(జ‌నం సాక్షి): జిల్లాలోని వివిధధ గ్రామాల్లో మిషన్‌భగీరథ పైపులైన్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయాబ్యాంక్‌ అధికరాఉల బృందం సిద్దిపేట వద్ద పనులను పరిశీలించింది.  గ్రామాలకు శుద్ధ జలాలను పైపులైన్ల ద్వారా సరఫరా చేసేందుకు పైపులైన్లు, రక్షిత మంచినీటి…

ఆదిలాబాద్

నగదు కోసం రైతుల క్యూ

బ్యాంకుల్లో కొనసాగుతున్న పంపిణీ ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి): రైతుబందు చెక్కుల పంపిణీ పూర్తయినా బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదు. చెక్కులు తీసుకున్న వారు ఇక్కడి బ్యాంకుల్లో క్యూ కడుతన్నారు. మూడు నెలల వరకు నగదు తసీఉకునే వెసలుబాటు ఉండడంతో రైతులు…