Friday, 6 November 2026

May 2018

Featured News

రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిధరలు

భారీగా పడిపోయిన రేట్లు భోపాల్‌,మే21(జ‌నం సాక్షి):  మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయల ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది పంటదిగుబడి తగ్గగా ఈ యేడాది పంట దిగుబడి పెరనగడంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి ఏర్పడింది. దీనికతోడు ధరలు…

Featured News

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండుతున్న సింగరేణి

అవసరమయితే తప్ప బయటకు రాని జనాలు కొత్తగూడెం,మే21(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలతో సింగరేణి మండిపోతోంది. ప్తర్యేకించి సింగరేణి కోల్‌బెట్ల ఏరియాలో ఎండల తీవ్రతతో ప్రజలు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనావేస్తున్‌ఆనరు.…

Featured News

ఆటో-కారు డీ : పలువురికి గాయాలు

జనగామ,మే21(జ‌నం సాక్షి): రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో ఆటో -కారు ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌ మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) తో పాటు, ఆటోలో ప్రయాణిస్తున్న 7…

ఖమ్మం

ఉపాధిహామి పనులను పరిశీలించిన దిశ కమిటీ 

ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): కల్లూరు ఖాన్‌ ఖాన్‌ పేటలోని జువ్వలచెర్వు, గోపాలకుంట నందు గల కుమ్మరికుంటవచ్చనాయక్‌ తాండమల్లయ్యకుంట లోని ఉపాధిహామి పనులను పరిశీలించి, కూలీలకు గిట్టుబాటు దర అందుతుందో లేదో తెలుసుకున్నారు. కూలీలకు  ఓఆర్‌ఆర్‌ ప్యాకెట్‌ లు, బిస్కెట్‌ లు పంపిణి…

జిల్లా వార్తలు

రాజీవ్‌ సేవలు మరువలేనివి: శంకర్‌ రావు

రంగారెడ్డి,మే21(జ‌నం సాక్షి): దివంగత ప్రధాని  రాజీవ్‌ గాంధీ సేవలు మరవలేనివని మాజీ మంత్రి శంకర్‌ రావు అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో రాజీవ్‌ గాంధీ 27 వ వర్ధంతి సందర్బంగా మాజీ మంత్రి శంకర్‌ రావు…

ఖమ్మం

సొసైటీల ద్వారా విత్తనాల సరఫరా

ఉమ్మడి జిల్లాకు సరిపడా విత్తనాలు సిద్దం   ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): జిల్లాలో పత్తి భారీ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే విత్తనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రానున్న ఆరునెలల కాలానికి అవసరమైన మేర ఎరువులకు సంబంధించిన…

జిల్లా వార్తలు

బిసిలకు వ్యక్తిగత రుణాలకు  జాబితా

జనగామ,మే21(జ‌నం సాక్షి): ఈ నెల 24నుంచి 26 వరకు బీసీ లబ్దిదారులను వ్యక్తిగత రుణాలకు ఎంపిక చేయనున్నారు. దేవరుప్పుల మండలంలోని 18గ్రామపంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ తెలిపారు. రుణం కావాలని ఇప్పటికే 865 మంది బీసీ…

జిల్లా వార్తలు

రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన మేయర్‌

హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): హైదరాబాద్‌  నగరంలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులను గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన… పనులు కొనసాగుతున్న తీరు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఆరు వేల…

సీమాంధ్ర

బైకును ఢీకొన్న ఇసుక లారీ: ముగ్గురు మృతి

గుంటూరు,మే21(జ‌నం సాక్షి):  గుంటూరు జిల్లాలో ఇసుకలారీ ఓ కుటుంబాన్ని బలిగొన్నది. వేగంగా వచ్చి ముందు వెళుతున్న బైకును బలంగా డీకొనడంతో భార్యాభర్తలతో పాటు ఓ పాప అక్కడిక్కడే మృతి చెందారు.  తాడేపల్లిగూడెం మండలం నులకపేట వద్ద మంగళగిరి వైపు…

Featured News

హిందూ ఆలయంపై పాక్‌ సంచలన నిర్ణయం

– రావల్పిండిలోని శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి 20 మిలియన్లు మంజూరు హైదరాబాద్‌, మే21(జ‌నం సాక్షి) : శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.. అది ఎక్కడో తెలుసా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. దాయాది దేశం పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం…