ఈత సరదా ప్రాణాలమీదకొచ్చింది.
హైదరాబాద్(జనం సాక్షి): వేసవిలో ఈత సరదా ప్రాణాలమీదకొచ్చింది. నిజాంపేట హిల్‌కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బాలురు ఈతకోసం క్వారీలోకి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను డేవిడ్ రాజు (14), సంగిశెట్టి చంటి (9)గా గుర్తించారు.





