Friday, 6 November 2026

May 2018

Featured News

జిహెచ్‌ఎంసికి మరో అవార్డు

హైదరాబాద్‌,మే19( జ‌నం సాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి మరో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎక్సలెన్సీ 2018 అవార్డును దక్కించుకుది. నేడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా రాష్ట్రంలోని  13 మందికి…

సీమాంధ్ర

ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబా నీతులు చెప్పేది: బిజెపి

 విజయవాడ,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదంటూ బీజేపీ నేతలు లక్ష్మీపతి రాజా, జమ్మల…

జాతీయం

మళ్లీ హోటల్‌కు తరలిన జెడి ఎమ్మెల్యేలు

బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత జేడీఎస్‌, కాంగ్రెస్‌ మధ్య అధికారం కోసం చర్చోపచర్చలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హోటళ్ళకు తరలించడంలో కీలక పాత్ర పోషించిన డీ…

జాతీయం

బిజెపిని ఇరుకున పెట్టిన ఆడియో టేపులు

బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఆడియో క్లిప్‌ లు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి నేతలు,…

జాతీయం

గవర్నర్‌కు యెడ్యూరప్ప రాజీనామా

వెనువెంటనే ఆమోదం బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): రెండున్నర రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్‌ యడ్యూరప్ప తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు అందజేశారు. సంఖ్యాబలం నిరూపించు కోలేనందునే తాను పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామాను…

Featured News

అవినీతి కాంట్రాక్టర్లను సహించేది లేదు

గట్టిగా హెచ్చరించిన కేంద్రమంత్రి  గడ్కరీ భోపాల్‌,మే19( జ‌నం సాక్షి):   అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అంతేకాదు,…

Featured News

మూడోసారీ మూణ్ణాళ్ల ముచ్చటే

యెడ్యూరప్పను వెన్నాడిన దురదృష్టం బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి):  మూడోసారి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప పూర్తికాలం పదవిలో ఉండకపోగా ఆయన పదవి మూణ్ణాల్ల ముచ్చటా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇప్పటికీ మూడు…

సీమాంధ్ర

బిజెపికి కనువిప్పు కావాలి: సోమిరెడ్డి

అమరావతి,మే19( జ‌నం సాక్షి):  కర్ణాటక పరిణామాలు బిజెపికి కనువిప్పు కావాలని ఎపి మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు.  యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం బిజెపికి చెంపపెట్టన్నారు. బలం లేకున్న సిఎంగా ప్రమాణం చేయడం ద్వారా బేరసారాలకు పాల్పడాలని…

స్పొర్ట్స్

రిషబ్ పంత్ అంటే నేనే: సురేశ్ రైనా

  న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డేవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ తాను మెచ్చిన ఆటగాడని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు. పంత్ చాలా బాగా ఆడుతున్నాడని, క్రికెట్‌లోకి వచ్చిన మొదట్లో తాను ఆడినట్టు ఆడుతున్నాడని, అప్పటి…

Featured News

రాహుల్‌ త్రిపాఠి అర్ధశతకం

జయపుర‌: రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అర్ధశతకం సాధించాడు. 12వ ఓవర్లో గ్రాండ్‌హోమ్‌ వేసిన ఐదో బంతికి రెండు పరుగులు చేసి 50 పరుగులు పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో త్రిపాఠికి ఇది మొదటి అర్ధశతకం కాగా…