Friday, 6 November 2026

May 2018

Featured News

కర్ణాటక సిఎంగా కుమారస్వామి.. సోమవారం ప్రమాణం…

 బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే…

Featured News

మోడీకి కర్నాటక ఓ గుణపాఠం

జనగణమన పూర్తి కాకుండానే లేచిపోయారు దేశప్రజలు దీన్ని గమనించారు: రాహుల్‌ న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి):  జాతీయగీతం జనగణమన జరుగుతుండగానే కర్ణాటక విధానసభలో బీజేపీ నేతలు, స్పీకర్‌ అంతా లేచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. జనగణమనపైనా…

Featured News

కర్నాటక వ్యవహారాలు బాగా లేవు: కోదండరామ్‌

కరీంనగర్‌,మే19( జ‌నం సాక్షి):  కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో టీజేఎస్‌ రాజకీయ శిక్షణా శిబిరం జరిగింది. ఈ శిబిరానికి హాజరైన ఆయన మాట్లాడుతూ……

సీమాంధ్ర

చంద్రులకు మళ్లీ అధికారం: జెసి

అనంతపురం,మే19( జ‌నం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న చంద్రులే మళ్లీ అధికరాం చేపడతారని టిడిపి ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే కేంద్రంలో మళ్లీ బిజెపికే అవకాశాలు ఉన్నాయని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు…

Featured News

20నుంచి పవన్‌ పోరాట యాత్ర

  శ్రీకాకుళం,మే19( జ‌నం సాక్షి): ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తెలిపారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో సుమారు 45 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అన్ని…

Featured News

ప్రధాని మోడీకి స్వాగతం పలికిన మెహబూబా

శ్రీనగర్‌,మే19( జ‌నం సాక్షి): కాశ్మీర్‌ పర్యటనకోసం శ్రీనగర్‌ చేరుకున్న  ప్రధాని నరేంద్రమోడీకి జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘనస్వాగతం పలికారు. జమ్ము-కాశ్మీర్‌పర్యటనలో భాగంగా ఆయన లేహ్‌, శ్రీనగర్‌, జమ్మూ ప్రాంతాలలో పర్యటించనున్నారు. సిఎం ముఫ్తీతో పాటు నేడు…

సీమాంధ్ర

పిడుగుపాటు మృతుల కుటుంబాలకు పర్యామర్శ

గుంటూరు,మే19( జ‌నం సాక్షి):  గురజాల మండలం సమాధానం పేటలో పిడుగుపాటుకు మృతి చెందిన బాలురు శ్రీహరి, మనోహర్‌, పవన్‌ కుటుంబాలను టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ. 25వేల వ్యక్తిగత సాయం…

Featured News

కన్నడ రాజకీయంపై కోదండరామ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో టీజేఎస్ రాజకీయ శిక్షణా శిబిరం జరిగింది. ఈ శిబిరానికి హాజరైన ఆయన మాట్లాడుతూ… ఏ పార్టీలో గెలిచిన…

సీమాంధ్ర

ఆదర్శనేత పుచ్చలప్లలి

ఏలూరు,మే19(ఆర్‌ఎన్‌ఎ): పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో  చలివేంద్రాన్ని సిపిఎం సినియర్‌ నాయకుడు కేతా సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఇంటి నుంచి…