ప్రైవేట్ పాఠశాల దోపిడీ ఇంకెన్నాళ్లు?
ప్రభుత్వాలు మారినా, కఠిన చర్యలకు ఉపక్రమించినా ప్రైవేట్ పాఠశాల్లలో దోపిడీ ఆగడం లేదు. ప్రధానంగా రెండు రకాల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకటి ఫీజుల దోపిడీ కాగా..రెండోది శ్రమశక్తి దోపిడీ. ఫీజలును వైట్,బ్లాక్‌గా తీసుకుంటున్నారు.…







