Thursday, 5 November 2026

June 2018

Featured News

కింగ్‌డావో చేరుకున్న ప్రధాని మోదీ

ఎస్సీవో వార్షిక సదస్సులో పాల్గోనున్న ప్రధాని బీజింగ్‌,జూన్‌9(జనం సాక్షి ) : భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం చైనాలోని కింగ్‌డావోకి చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన కింగ్‌డావో వెళ్లారు. రెండు రోజుల పాటు…

జాతీయం

సంజయ్‌ దత్‌ను కలిసిన యోగి

నాలుగేళ్లలో బీజేపీ పథకాలతో రూపొందించిన పుస్తకం అందజేత లక్నో, జూన్‌9(జనం సాక్షి ) : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘సంపర్క్‌ ఫర్‌…

Featured News

జైపూర్‌ మ్యూజియంలో రజనీకాంత్‌ మైనపు విగ్రహం

జైపూర్‌, జూన్‌9(జనం సాక్షి ) : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి లెక్కకి మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను రజనీని అభిమానించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయన సినిమా కోసం కళ్ళల్లో…

Featured News

ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలతో.. 

అగ్రిగోల్డ్‌ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశం బాబుకు లేరు బాబు అమర్‌సింగ్‌తో భేటీ తర్వాతే ఎస్‌ఎల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ భూములు కొనలేదు తక్షణమే బాధితులకు న్యాయం చేయాలి వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ, జూన్‌9(జనం…

Featured News

పెట్రో ధరలపై భగ్గుమన్న లెఫ్ట్‌

ఎపి వ్యాప్తంగా ఆందోళనలు విశాఖపట్టణం,జూన్‌9(జనం సాక్షి ): పెట్రో, వంటగ్యాస్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ వామపక్షాల ఆంద్వర్యంలో ఎపి వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహిచారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

జాతీయం

ఐటిశాఖ తలుపుతడుతున్న ఫిర్యాదులు

కోటి నజరానా ప్రకటనతో ప్రజల్లో వెలువలా స్పందన న్యూఢిల్లీ,జూన్‌9(జనం సాక్షి ): నల్లధనం వెలికితీత కోసం ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల రివార్డు స్కీమ్‌ సత్ఫలితాలు ఇస్తోంది. ప్రకటన చేసిందే తడవుగా పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందుతున్నాయి.…

Featured News

ముంబయిలో కుండపోత వర్షం

 అస్తవ్యస్తమైన నగర రహదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఆలస్యంగా నడిచిన విమాన రాకపోకలు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ముంబయి, జూన్‌9(జనం సాక్షి ) : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం భారీ…

Featured News

ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌

7వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సత్తాచాటిన భారత్‌ బౌలర్లు కౌలాలంపూర్‌, జూన్‌9(జనం సాక్షి ) : భారత మహిళల జట్టు ఆసియా కప్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా శనివారం భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌పై…

Featured News

ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

భారీగా ఎగిసిపడిన అగ్నికీలలు మాటలార్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది ముంబయి, జూన్‌9(జనం సాక్షి ) : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ట్‌ ప్రాంతంలోని పటేల్‌ ఛాంబర్స్‌లో శనివారం తెల్లవారుజామున 4.30గంటలకు ఈ ప్రమాదం…

సీమాంధ్ర

బాలుడిపై మహిళ అత్యాచారం

ఫిర్యాదుతో పోలీస్‌ కేసు నమోదు విజయవాడ,జూన్‌9(జనం సాక్షి ): వినడానికి కొంచెం రివర్స్‌లగా అనిపించినా ఓ మహిళ బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. విజయవాడలో 14 ఏళ్ల బాలుడిపై మహిళ అత్యాచారానికి యత్నించింది. బాలుడి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు…