వ్యాపార కేంద్రాలుగా స్కూళ్లు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ వరంగల్,జూన్9(జనం సాక్షి ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలలు ఏర్పడతాయి. కానీ జిల్లాలో మాత్రం ప్రైవేటు పాఠశాలలు కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాల పేరుతో తల్లిదండ్రుల వద్ద నుంచి భరీగా దోచుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.…









