వియన్నాలో మసీదుల మూసివేత
న్యూఢిల్లీ,జూన్8(జనం సాక్షి ): యూరోప్ దేశం ఆస్టియ్రా సంచలన నిర్ణయం తీసుకున్నది. తమ దేశంలో ఉన్న ఏడు మసీదులను మూసివేయాలని నిర్ణయించింది. ఇస్లాం మత పెద్దలైన కొందరు ఇమామ్‌లనుకూడా దేశం నుంచి వెలి వేయాలని తీర్మానించింది. ఇస్లామిక్ రాజకీయాలకు…





