Wednesday, 4 November 2026

June 2018

జాతీయం

రక్షణ స్టాండింగ్‌ కమిటీలో సంతోష్‌కు చోటు

న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలను రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ప్రకటించారు. ఈ కమిటీల్లో ముగ్గురు టిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులకు స్థానం దక్కింది. రక్షణ శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, కార్మిక…

జిల్లా వార్తలు

కరెంట్‌ స్తంభం ఎక్కిన రైతు మృత్యువాత

యాదాద్రి భువనగిరి,జూన్‌7(జ‌నం సాక్షి): యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అమాయక రైతు విద్యుత్‌ స్తంభం ఎక్కి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మూటకొండూరు మండలం కొండాపూర్‌లో జరిగింది. రవీందర్‌ రెడ్డి అనే రైతు విద్యుత్‌ స్తంభం ఎక్కి కరెంట్‌…

జిల్లా వార్తలు

సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌

45వేల కోట్లతో 40 రకాల సంక్షేమ పథకాల అమలు: చందూలాల్‌ జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌7(జ‌నం సాక్షి): సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి చందూలాల్‌ అన్నారు. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి…

సీమాంధ్ర

బాధితులకు న్యాయం చేస్తాం: ఎం.పి గల్లా

గుంటూరు,జూన్‌7(జ‌నం సాక్షి): పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో అమాయకులపై కేసు నమోదు చేయవద్దని అధికారులను కోరినట్లు ఎంపీ గల్లా జయదేవ్‌ చెప్పారు. ముస్లింలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో తల్లిదండ్రులు,…

Featured News

సరదాకు రాజకీయాల్లోకి రాలేదు

అధికార టిడిపికి జనసేనాని చురకలు విశాఖపట్టణం,జూన్‌7(జ‌నం సాక్షి): తానేదో సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే…

జాతీయం

వచ్చే ఎన్నికల్లో తమది ఒంటరి పోరే

షా ములాఖత్‌ తరవాత కూడా మారని శివసేన ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): శివసేన మరోమారు సంచలన ప్రకటన చేసింది. దానిని మచ్చికచేసుకునేందుకు అమిత్‌షా కలిసి వెల్లిన తరవాత కూడా తమ రాజకీయ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. వచ్చే…

Featured News

పెట్రో ధరలతో ప్రజలకు మోత

ఆందోళనకు సిద్దం అన్న సురవరం హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మన దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం పెంచుతూ పోతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో ఎన్నడూ…

జాతీయం

పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన రైల్వే

వాటర్‌ బాటిల్‌ క్రషర్‌లో వేస్తే రూ.5 నగదు ప్రోత్సాహకం న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ను అరికట్టే ప్రయత్నంలో భాగంగా రీసైక్లింగ్‌కు సహకరించే ప్రయాణికులకు నగదుప్రోత్సహకాలు ఇవ్వనుంది.…

Featured News

ఉద్యమ నాయకుడే సీఎం కావడం

  మన అదృష్టం పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే 1.50లక్షల ఎకరాలకు సాగునీరొస్తుంది పేదల సంక్షేమనాఇకి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పథకాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌, జూన్‌7(జ‌నం…

Featured News

కోహ్లీకి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం

 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ ఎంపిక ఈనెల 12న బెంగళూరులో అవార్డుల ప్రధానోత్సవం వెల్లడించిన బీసీసీఐ అధికారులు ముంబయి, జూన్‌7(జ‌నం సాక్షి) : భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చి…