ప్రైవేట్ స్కూల్లోఅధిక ఫిజులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల పై కేసులా
ఎల్లారెడ్డి-జూన్-7(జనంసాక్షి): ఎల్లారెడ్డి:ప్రైవేట్ స్కూళ్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే స్కూల్ యాజమాన్యం విద్యార్థి సంఘాల పై కేసులు పెడతారా అని టీజీవిపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ మండిపడ్డారు. TGVP తెలంగాణ…





