Wednesday, 4 November 2026

June 2018

జిల్లా వార్తలు

హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,జూన్‌7(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం అమలు కావడం లేదన్నారు. నిరుపేదల సంక్షేమం…

Featured News

కాళేశ్వరంతో గోదారి సాక్షాత్కారం

మారనున్న తెలంగాణ బీడు భూమల చరిత్ర కెసిఆర్‌, హరీస్‌ రావుల కృషి అమోఘం హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావం తరవాత అద్భుత నిర్మాణంగా,అద్భుత ప్రణాళికతో అందరి ప్రశంసలందుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్ని అవరోధాలనూ అధిగమించింది. గోదారమ్మ ప్రణమిల్లి…

Cover Story

రేపు చేపప్రసాదం పంపిణీ

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రత్యేక పర్యవేక్షణ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ పేరుచెప్పగానే బిర్యనీ ఎలా ఠక్కున గుర్తుకు వస్తుందో మృగశిర కార్తె సందర్భంగా చేపమందు కూడా అంతే గుర్తుకు రాక మానదు. ఏటా…

Featured News

తెలంగాణాలో రైతుసంక్షేమం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక

సిఎం కెసిఆర్‌ పాలనానుభవంతో ముందుకు విమర్శలు చేసేవారు గ్రామాల్లో రైతులను కలవాలి: పోచారం నిజామాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి తన అపార పాలనానుభవంతో రైతు సమస్యలపరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారని వ్వయసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివసా…

Featured News

మార్కెట్‌ మాయాజాలంలో రైతులు

రైతులకన్నా దళారుల సంపాదనే మిన్న క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలతోనే రైతులకు ఊరట హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్దమైన వేళ మార్కెట్లలో దళారీల మాయాజాలానికి అడ్డుకట్ట పడడం లేదు. దీనిని అరికట్టనంత కాలం…

ఎడిట్ పేజీ

దేశంలో సమగ్ర వ్యవసాయ విధానమేదీ?

ప్రధానిగా మోడీ అధికారం చేపట్టిన తరవాత వ్యవసాయ విధానంలో మార్పులు వస్తాయని భావించిన వారికి నాలుగేళ్లయినా ఎలాంటి ఊరట దక్కలేదు. పదిరాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తుండం చూస్తే రైతులు ఎంతగా ఆందోళనలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు…

Featured News

నెలలో ఒకరోజు తల్లిదండ్రులు పాఠశాలకు రావాలి

ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌ను కలవాలి రెండు నెలలు రాకుంటే రేషన్‌, ఫించన్‌ కోత విధిస్తాం టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్రపాలిహెచ్చరిక వరంగల్‌, జూన్‌6(జ‌నం సాక్షి): టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక జారీ చేశారు. టెన్త్‌…

జాతీయం

మహిళా కానిస్టేబుల్‌ చేసిన పని నన్నెంతో కదిలించింది

త్వరలోనే ఆమెను నేనే కలుస్తా ట్వీట్‌ చేసిన కన్నడ సీఎం కుమారస్వామి బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : కన్నబిడ్డ తనకు అక్కర్లేదని ఓ తల్లి వదిలేస్తే.. మరో తల్లి ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది. పాలిచ్చి ఆ చిన్నారికి…

జాతీయం

కొలువుదీరిన కుమారస్వామి మంత్రివర్గం

ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని మంత్రివర్గం కొలువుదీరింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జేడీఎస్‌ నేత కుమారస్వామి…

Featured News

మాధురీ దీక్షిత్‌ను కలిసిన అమిత్‌ షా..

కేంద్రం చేపట్టిన అత్యుత్తమ కార్యక్రమాల పుస్తకాన్ని అందజేత ముంబాయి, జూన్‌6(జ‌నం సాక్షి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మంచి జోరువిూదున్నారు. ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా వరసపెట్టి ప్రముఖులను కలుస్తున్న కాషాయి నేత బుధవారం…