వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ
ద్రవ్యపరపతి విధానంలో కీలక నిర్ణయం పెరగనున్న వడ్డీ రేట్లు న్యూఢిల్లీ, జూన్6(జనం సాక్షి): భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. పరపతి విధాన కమిటీ(ఎంపిసి) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా…






