పాయకరావుపేటలో దారుణం
పవన్ కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఇద్దరు దుర్మరణం విశాఖపట్టణం,జూన్6(జనం సాక్షి): విశాఖ జిల్లా పాయకరావుపేటలో దారుణం జరిగింది. పవన్ కళ్యాణ్ సభ కోసం ప్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం పాయకరావుపేట…





