రైతు సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
వారికి భవిష్యత్ లేదన్న పైళ్ల యాదాద్రి భువనగరి,జూన్6(జనం సాక్షి):ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు,రైతుబీమా, నిరంతర విద్యుత్ పథకాలతో తెలంగాణలో రైతులకు తిరుగులేకుండా పోయిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. అలాగే కాంగ్రెస్‌కు కోలుకోలేని…




