Wednesday, 4 November 2026

June 2018

Featured News

దయచేసి ప్రాణాలు తీసుకోకండి

విూకు సాయం చేయడానికి నేనున్నాను సినీ నటుడు విశాల్‌ చెన్నై,జూన్‌6(జ‌నం సాక్షి): నీట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయినందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులపై నటుడు విశాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కోసం ప్రాణాలు తీసుకోవద్దని వేడుకొంటున్నారు. ఈ సందర్భంగా…

సీమాంధ్ర

జగన్‌కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా?

నారా, వైఎస్‌ ఇంటిపేర్లకు చాలా తేదా ఉంటుంది తాము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే.. విూరు వినీతి మార్గం ఎంచుకున్నారు జగన్‌కు ట్విట్టర్‌ వేదికగా లోకేశ్‌ విమర్శలు అమరావతి,జూన్‌6(జ‌నం సాక్షి): ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికిగా వైసీపీ…

సీమాంధ్ర

మిత్రపక్షాల విలువ వాళ్లకు ఇప్పుడు తెలిసింది

పుట్టగతులుండవనే నష్టనివారణ చర్యలు చేపట్టారు ఏపీ మంత్రి యనమల అమరావతి,జూన్‌6(జ‌నం సాక్షి): మిత్రపక్షాలకు ద్రోహం చేసిన మోదీ, అమిత్‌షా ఇప్పుడు మళ్లీ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి…

Featured News

‘కాలా’ను కర్ణాటకలో రిలీజ్‌ చేయకండి

 కన్నడ సీఎం కుమారస్వామి సూచన బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా మూవీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాపీరైట్‌ కేసులు.. మరోవైపు కావేరీ వివాదాలు. ఇప్పటికే ఈ సినిమాను కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లో…

జాతీయం

రాజీనామాలు ఆమోదించండి

లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విన్నవించిన వైకాపా ఎంపీలు మరోసారి ఆలోచించుకోవాలని స్పీకర్‌ సూచన రాజీనామాలపై పునరాలోచన లేదు లోక్‌సభ స్పీకర్‌కు తేల్చిచెప్పిన వైకాపా ఎంపీలు దృవీకరణ లేఖలు కోరిన స్పీకర్‌ నేడు ఆమోదం పొందే అవకాశం న్యూఢిల్లీ, జూన్‌6(జ‌నం…

జిల్లా వార్తలు

అడపాదడపా వర్షాలతో చల్లబడ్డ వాతావరణం

ఎండల నుంచి తేరుకున్న ప్రజలు వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో వర్షాల రాక మొదలయ్యింది. మండిన ఎండలు మాయమై చల్లని వాతావారణం ముసురుకుంది. గత మూడు నెలలుగా మండుటెండలతో అల్లాడిన ప్రజలు చిరుజల్లులతో సేదదీరారు. అక్కడక్కడా ఓ మోస్తరు…

జిల్లా వార్తలు

10న ఎంపి బండాకు సన్మానం

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): ఈ నెల 10న రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌కు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించానున్నారు. ముదిరాజ్‌ సభ్యలుఉ అంతా హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు ప్లలెబోయిన…

Featured News

ఎకో టూరిజం అభివృద్దికి చర్యలు: కలెక్టర్‌

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): జిల్లాలో ఎకో టూరిజపం అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. జిల్లాలో ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన అర్బన్‌జిల్లాలో ఎకో టూరిజానికి విస్తృతావకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ ఆమ్రపాలి…

Featured News

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టు తీర్పు కనివిప్పు కావాలి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని పిసిసి అధికార ప్రతినిధి పి.శశిధర్‌ రెడ్డి అన్నారు.…

Featured News

అదుపులో నిపా వైరస్‌

సమాచారం తెలిసిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు ఎయిమ్స్‌ వైద్యులను కేరళకు పంపి చర్యలు తీసుకున్నాం: నడ్డా న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): దేశంలో నిఫా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తసీఉకున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు…