Wednesday, 4 November 2026

June 2018

ఖమ్మం

తండ్రి తాగుడుకు విసుగెత్తిన బాలుడు

ఉరేసుకుని ఆత్మహత్య ఖమ్మం,జూన్‌5(జనం సాక్షి): మధిర నగరపంచాయితీ పరిధి మడుపల్లిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదివే విద్యార్ది నీలం శివకృష్ణ(15) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో కలకలం రేపింది. కేవలం తండ్రి తాగుడికి బానిసై…

జిల్లా వార్తలు

పట్టాలపై పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మేడ్చల్‌,జూన్‌5(జనం సాక్షి): ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్‌ సవిూపంలో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండకి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి బైరు వాసుదేవరెడ్డి(38 రైల్‌ పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దిల్‌సుక్‌ నగర్‌ కొత్తపేటలో ఉంటున్నాడని గుర్తించారు. ఆత్మహత్యకి…

జిల్లా వార్తలు

తరిగొప్పులలో బడిబాట

జనగామ,జూన్‌5(జనం సాక్షి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి జయశంకర్‌ బడి బాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు మోగిలిచర్ల చంద్రమౌళి , గ్రామ…

సీమాంధ్ర

బాబునవనిర్మాణ దీక్షలు ఎందుకో

ప్రతిపక్షాలను తిడితే సమస్యలు సమసిపోతాయా? ఏవిూ చేయలేక ఎదురుదాడి చేస్తారా: మధు నెల్లూరు,జూన్‌5(జనం సాక్షి):తెలుగుదేశం పార్టీ చేపట్టిన నవ నిర్మాణ దీక్షలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని సీపీఎం నేత మధు విమర్శించారు. నాలుగేళ్లు అధికార బిజెఇపతో అంటకాగిన…

జిల్లా వార్తలు

ఓయూ స్పాట్‌లో అగ్నిప్రమాదం

జవాబుపత్రాల దగ్ధం: విద్యార్థుల్లో ఆందోళన హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఉదయం స్పాట్‌ వాల్యుయేషన్‌ చేసేటప్పుడు అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని…

Featured News

మరో 13పైసలు తగ్గిన పెట్రోలు

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి): అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర తగ్గుతున్న నేపథ్యంలో మరికొన్ని పైసల ధరను తగ్గించారు. పైసలవారీగా ఏడవరోజు మంగళవారం లీటర్‌ పెట్రోల్‌పై 13 పైసలు తగ్గించగా, డీజిల్‌పై 9 పైసలను చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో మంగళవారం…

Featured News

ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవు

వచ్చే ఎన్నికల్లో విజయం టిడిపిదే గుంటూరు పర్యటనలో మంత్రి లోకేశ్‌ గుంటూరు,జూన్‌5(జనం సాక్షి): 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం ఏపీ మంత్రి లోకేష్‌ ధీమా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని అన్నారు.…

ఖమ్మం

ఆటోబోల్తా పడి మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): జిల్లాలోని మొండికుంట డికెఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో వేగంగా వచ్చి బోల్తా పడడంతో ఘటనా స్థలంలోనే మొండికుంటకు చెందిన మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంతో మరో చిన్నారి తీవ్రంగా…

Featured News

కేసీఆర్‌ సిద్ధిపేట, సిరిసిల్లకే ముఖ్యమంత్రా?

– నల్గొండను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు – మంగళవారం సాయంత్రం వరకు తమను ఎమ్మెల్యేలుగా గుర్తించాలి – లేని పక్షంలో సోమవారం కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద కేసు వేస్తా – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి…

Featured News

పసికందును పీక్కుతిన్న ఎలుకలు

– నాచారంలో హృదయ విదారక ఘటన హైదరాబాద్‌, జూన్‌5(జనం సాక్షి) : నాచారంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆ శిశువును రాత్రంతా…