ఆనందంగా జీవించడమే గొప్ప
హైదరాబాద్,జూన్29(జనం సాక్షి ): ప్రతి మనిషీ గొప్పవాడే. ఎవరైనా సేవలందించగలుగుతారు. దానికి ఎటువంటి విద్యార్హతలు, డబ్బు అవసరం లేదు. కారణం వెతకాల్సిన పనిలేదు. ఉండాల్సిందల్లా స్పందించే హృదయం. దాన్నిండా ప్రేమ. మనస్ఫూర్తిగా సేవలందిస్తున్నప్పుడు అది భుక్తి కోసమే అయినా…



