స్వచ్ఛ నాగావళి ఆరంభం
శ్రీకాకుళం,జూన్4(జనం సాక్షి): పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ నాగావళి కార్యక్రమాన్ని కలెక్టర్ కె ధనంజయ రెడ్డి ప్రారంభించారు. నాగావళిని స్వచ్ఛంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందిరదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంగళవారం స్వచ్ఛ శ్రీకాళం కార్యక్రమం ప్రారంభిచనున్నట్లు తెలిపారు.…


