Tuesday, 3 November 2026

June 2018

జిల్లా వార్తలు

బతుకు తెలంగాణ కావాలి : సిపిఎం

జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి): బంగారు తెలంగాణగా మారుస్తానని చెపుతున్న తెరాస ప్రభుత్వం మాటలను ప్రజలు నమ్మడం లేదని సీపీఎం జిల్లా నాయకుడు జిల్లెల్ల సిద్దారెడ్డి తెలిపారు. బతుకు తెలంగాణ తమకు కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ,…

Featured News

ప్రభుత్వ పాఠశాలల పటిష్టం కోసం కడియం కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక…

తెలంగాణ

ఆర్థిక సహాయం అందచేత-కల్లూరి

తుర్కపల్లి  జూన్ 04 (జనంసాక్షి) తర్కపల్లి మండలం మల్కాపూర్ జగ్యాతండ కు చెందిన భూక్యా బుచ్చి అనే వృద్దురాలు గత రెండు సంవత్సరాలక్రీతం  భర్తను కోల్పోయి ఉన్న మొగ్గురు కుమారులు సైతం మానసికమైన వైకల్యంతో కడు పేదరికంలో కాలంవెల్లధీస్తున్నారు.…

ఖమ్మం

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయి: డిఇవో కొత్తగూడెం,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగాయని డీఈవో వాసంతి తెలిపారు. సన్నబియ్యంతో భోజన సదుపాయం కల్పించడం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా భరోసా వచ్చిందన్నారు. సౌకర్యాలతో…

జిల్లా వార్తలు

సంపత్‌ను నియామకంపై సర్వత్రా హర్షం

కురుమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి):ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం చైర్మన్‌గా సేవెల్లి సంపత్‌ను నియమించడంతో పలువురు టిఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీల చేఇన సేవలకు తగిన గుర్తింపు లభించిందని…

ఖమ్మం

మిషన్‌ భగీరథకు నిరంతరాయ విద్యుత్‌

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ కోసం ప్రత్యేకంగా సబ్‌ స్టేషన్లను ని,ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో మిషన్‌ భగీరథ ప్రారంబం కానుండడంతో విద్యుత్‌ సమస్యలేకుండ ఆచర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగావృద్ధికి సంకల్పించడంతో తమవంతు…

Featured News

తెలంగాణ వ్యాప్తంగా బడిబాట

అట్టహాసంగా ప్రారంభమైన కార్యక్రమం తొలిరోజు సర్పంచ్‌ల సహకారం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ బడిబాట కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపట్టారు. గతేడాది మంచి ఫలితాలు రావడంతో ఈ యేడు కూడా…

ఎడిట్ పేజీ

నిజాయితీ లోపం సమాజానికి చేటు

నేటి సమాజంలో నీతి నిజాయతీలు లోపిస్తున్నాయని, విలువలు తరిగిపోతున్నాయన్నది కఠిన వాస్తవం. మంచైనా, చెడైనా పెద్దలను చూసి చిన్నవారు నేర్చుకుంటారు. పెద్దవారు పద్ధతిగా ఉంటే, చిన్నవారు వారిని అనుసరిస్తారు. నీతి నిజాయతీ, క్రమశిక్షణ, సమయపాలనలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన…

Featured News

పెట్రో ధరలపై వామపక్షాల ఉమ్మడి పోరు

9న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు విజయవాడ,జూన్‌4(జ‌నం సాక్షి): పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై వామయపక్షాలు మరోమారు చుద్దానికి సిద్దమవుతున్నాయి. ప్రత్యక్ష పోరాటంతో ప్రజలను కలుపుకుని సాగాలని నిర్ణయించాయి. ఇందులో బాగంగా ధరలను తగ్గించాలని కోరుతూ ఈ నెల…

జిల్లా వార్తలు

పరిశ్రమల ఏర్పాటుకు భూ బ్యాంక్‌

మౌళిక వసతుల కల్పనలో తెలంగాణ ముందు పారిశ్రామిక ప్రాంతాలకు ప్రత్యేక రాయితీలు హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వినూత్న పంథాను చేపట్టింది. భూములను కేటాయించిన వెంటనేపరిశ్రమల స్థాపించడం…