Tuesday, 3 November 2026

June 2018

సీమాంధ్ర

నిర్వాసితులను పట్టించుకోవడం లేదు

  ఏలూరు,జూన్‌4(జ‌నం సాక్షి): ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్‌ పనులు ప్రాంభం కావడంతో నిత్యం చురకుగా పనులు సాగుతున్నాయి. అయితే నిర్వాసితుల ఆందోళనలను కూడా కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసితులు చేపట్టిన…

Featured News

టాస్క్‌ఫోర్సు గట్టి చర్యలతో అడవులకు రక్షణ

తిరుపతి,జూన్‌4(జ‌నం సాక్షి): శేషాచలంలో లభించే అరుదైన ఎర్రచందనానికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండడంతో స్మగ్లర్లు దీనిపై కన్నేయడంతో అడవులను కాపాడేందుకు ఎపి ప్రభుత్వం కఠిన చర్యలు అవలంబించడంతో అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల మళ్లీ వరు దాడుల కారణంగా…

సీమాంధ్ర

పాఠశాలల రేషనలైజేషన్‌ తగదు

విశాఖపట్టణం,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు సంఖ్య 29 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూత పడుతున్నాయన్నారు.ప్రభుత్వం విద్యా ప్రమాణాలతో…

సీమాంధ్ర

ఎపికి ఇచ్చిన ప్రత్యేక హావిూలు అమలుకావాల్సిందే

ఆక్వాతో కనుమరుగు కానున్న డెల్టా: సిపిఎం ఏలూరు,జూన్‌4(జ‌నం సాక్షి): కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ఎన్నికల హావిూలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమయ్యా యని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్‌ విమర్శించారు. నరేంద్రమోడీ, చంద్రబాబు మన రాష్ట్రానికి…

ఆదిలాబాద్

టిఆర్‌ఎస్‌ గతాన్ని విస్మరించడం తగదు: డిసిసి

ఆదిలాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ఎలా వచ్చిదో గుర్తు చేసుకోవాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్ర్‌ రెడ్డి అన్నారు. గతాన్ని మరచి మాట్లాడడం తగదన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే అన్న విషయం…

ఖమ్మం

మిర్చి మార్కెట్‌ తరలింపులో రాజకీయాలు: బిజెపి

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): ఖమ్మం మిర్చి మార్కెట్‌ను తరలించే విషయంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ అన్నారు. మిర్చి రైతులను పట్టించుకోని నేతలు ఇప్పుడు తమ స్వలాభం కోసం మార్కెట్‌ను తరలించే…

Featured News

ప్రభుత్వ పాఠశాలల పటిష్టం

మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి భావించి…

ఖమ్మం

విలీన మండలాల ప్రజలకు స్థానికంగానే పునరావాసం: సున్నం

భద్రాచలం,జూన్‌4(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురికానున్న విలీన మండలాల్లోని గ్రామాలకు ప్రజలకు స్థానికంగానే పునరావాసం కల్పించాలని భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్‌ పనులు…

ఆదిలాబాద్

నిరంతర విద్యుత్‌పై క్షేత్రస్థాయి పరిశీలన

ఆదిలాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వం జనవరి1 నుంచి కొత్త సంవత్సరం కానుకగా రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు లాభనష్టాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రైతులను కలసి వివరాలు తెలుసుకుంటున్నారు. 24 గంటల విద్యుత్‌…

జిల్లా వార్తలు

రైతాంగానికి మంచిరోజులు: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌4(జ‌నం సాక్షి):కొత్త సంవత్సరం రైతాంగానికి మరిచిపోలేని అనుభూతిని మిగల్చనుందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంట్‌ అందడం అన్నది కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేక అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో విద్యుత్‌…