బుస్సాపూర్ అభివృద్దికి కృషి
దత్తగ్రామంగా ఎంపి ప్రకటన వరంగల్,జూన్2(జనం సాక్షి): గోవిందరావుపేట మండలంలో లక్నవరం జలాశయానికి వేళ్లే మార్గంలో ఉన్న బుస్సాపూర్ గ్రామాన్ని సన్‌సద్ ఆదర్శ గ్రామంగా తను దత్తత తీసుకొంటానని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ప్రకటించారు. బుస్సాపూర్ గ్రామంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో…




