నకిలీ విత్తన విక్రేతలపై చర్యకు డిమాండ్
మహబూబాబాద్,జూన్2(జనం సాక్షి): అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని గిరిజన రైతులు డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చూడాలన్నారు. వేరుసెనగ సాగు చేసేందుకు కొనుగోలు చేసిన విత్తనాలతో సాగుచేపట్టారు.…
