హైవేపై అతివేగంగా ఆటోను ఢీకొన్న కారు
ఒకరు మృతి .. పలువరికి గాయాలు గద్వాల,జూన్26(జనం సాక్షి): వరుస రోడ్డు ప్రమాదాలు ఆడగం లేదు. మంగళవారం గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో రోడ్డు ప్రమాదం…




