Thursday, 5 November 2026

June 2018

Featured News

6నెలల కనిష్టానికి బంగారం ధరలు

అంతర్జాతీయ ఒత్తిళ్లే కారణమని భావన ముంబై,జూన్‌ 21(జ‌నం సాక్షి): బంగారం ధర మరోమారు భారీగా తగ్గింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు బలపడుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఏకంగా ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి…

సీమాంధ్ర

కడప ఉక్కు ఫ్యాక్టరీపై టిడిపి దొంగదీక్షలు

మండిపడ్డ రౌంట్‌ టేబుల్‌ సమావేశం విజయవాడ,జూన్‌ 21(జ‌నం సాక్షి): కడపలో ఉక్కు కర్మాగారం సాధనకై ఇంతకాలం టిడిపి ఎందుకు ఉద్యమించలేదని అఖిపక్ష భేటీలో నేతలు ప్రశ్నించారు. నాలుగేళ్లుగా బిజెపితో అంటకాగి ఇప్పుడు ధర్నాలు చేస్తే ఎవరు నమ్ముతారని నఅ/-నారు.…

జాతీయం

సోనియాతో కమల్‌హాసన్‌ భేటీ

కాంగ్రెస్‌ మద్దతుపై ఊహాగానాలు మర్యాదపూర్వక భేటీ అన్న కమల్‌ న్యూఢిల్లీ,జూన్‌ 21(జ‌నం సాక్షి): రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ గురువారం యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీని కలిశారు. తన రాజకీయ పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ నమోదు…

Featured News

స్వచ్ఛ పాఠశాలా హరిత పాఠశాల

విద్యాసంస్థల్లో హరితహారం నినాదం నెలకొకసారి విద్యా సంస్థల్లో నిర్వహణ పర్యావరణ స్జబెక్టుకు మరింత పదును హరితహారంలో పాల్గొనే స్టూడెంట్స్‌కు గ్రేస్‌ మార్కులు మొదటి తరగతి నుంచి యూనివర్శిటీ వరకు ఖాళీ ప్రదేశాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ పాఠశాలల్లో పండ్లు, పూల…

Featured News

భాజపా ఓ ఉగ్రవాద సంస్థ 

 రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తుంది భాజపాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మమత బెనర్జీ కోల్‌కతా, జూన్‌21(జ‌నం సాక్షి): భాజపా ఓ ఉగ్రవాద సంస్థల అంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర…

జిల్లా వార్తలు

సెక్స్‌ రాకెట్‌ కేసు వెనుక పెద్దల హస్తం ఉంది

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.…

సీమాంధ్ర

నిర్మాణ అంచనాల సవరణకు సమావేశం ఏర్పాటు చేయండి

కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమ లేఖ అమరావతి, జూన్‌21(జ‌నం సాక్షి) : కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి దేవినేని ఉమ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.…

జాతీయం

పార్కింగ్‌ స్థలం లేకపోతే కారు కొనద్దు

త్వరలోనే నిబంధనలు అమల్లోకి తెస్తాం తద్వారా ట్రాఫిక్‌ను కొంతమేర తగ్గించవచ్చు కర్ణాటక రవాణాశాఖ మంత్రి తమ్మన్న బెంగళూరు, జూన్‌21(జ‌నం సాక్షి) : బెంగళూరు ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పార్కింగ్‌ స్థలం చూపించలేకపోతే కారు కొనడానికి అవకాశం లేదని…

జాతీయం

కర్ణాటక కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ 

మంత్రి డి.కె. శివకుమార్‌ఫై మరో కేసు నమోదు బెంగళూరు, జూన్‌21(జ‌నం సాక్షి) : కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జలవనరుల మంత్రి డీ కే శివ కుమార్‌పై ఆదాయపు పన్ను శాఖ మరో కేసు దాఖలు చేసింది. ఆయనకు…

సీమాంధ్ర

29న ఏపీ బంద్‌కు వైసీపీ పిలుపు

ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం అందరూ బంద్‌లో పాల్గొనాలి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కడప, జూన్‌21(జ‌నం సాక్షి) :  కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 29న ఆంధప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ…