Thursday, 5 November 2026

June 2018

Featured News

76వేల ఎకరాలకు నీరందించాలి

 గేట్లన్నీంటిని ఆపరేషనలైజ్‌చేసి సిద్ధంగా ఉంచండి మిడ్‌ మానేరుపై అధికారులతో మంత్రి హరీశ్‌రావు సవిూక్ష హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : మిడ్‌మానేరులో గత ఏడాది 5 టీఎంసీల నీరు నింపామని, ఈ ఏడాది 25 టీఎంసీల నీరు నింపే అవకాశం…

జాతీయం

ఐసీఐసీఐ బ్యాంకు తదుపరి ఛైర్మన్‌గా మాల్యా?

ఆర్బీఐ నిర్ణయంకోసం ఎదురుచూపు ముంబయి, జూన్‌21(జ‌నం సాక్షి): ఐసీఐసీఐ బ్యాంకు ఛైర్మన్‌గా ఎం.డి.మాల్యా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు బోర్డు జూన్‌ మొదటి వారంలోనే తదుపరి ఛైర్మన్‌గా మాల్యా పేరును ఎంపిక చేసి ఆర్‌బీఐ అనుమతుల కోసం పంపినట్లు…

జాతీయం

జమ్మూకాశ్వీర్‌లో బీజేపీ 

అరాచకాన్ని సృష్టించింది బిజెపి విఫలమై, పిడిపిని దోషిగా చూపింది గత ప్రభుత్వమే నయమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు సమానా ఎడిటోరియల్‌లో బీజేపీపై విరుకుపడ్డ శివసేన ముంబయి, జూన్‌21(జ‌నం సాక్షి) : బిజెపిపై శివసేన గురువారం పలు విమర్శలు చేసింది.…

Featured News

స్కూళ్లకు సెలవులు పొడిగించిన ఏపీ సర్కార్‌

అమరావతి, జూన్‌21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు నేటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో సెలవుల్ని మరో రెండు రోజులు పెంచుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మంగళవారం నుంచి నేటి…

Featured News

యోగా చేయకపోతే  ముంబై ఆస్పత్రికి వెళ్లాసొస్తుంది

లాలూపై సుశీల్‌ మోదీ వ్యంగ్యాస్త్రాలు పాట్నా, జూన్‌21(జ‌నం సాక్షి) : నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం నితీశ్‌ కుమార్‌ యోగా డేలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ మాత్రం నితీశ్‌…

Featured News

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం

సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి డయల్‌ 100కు రోజుకు 5 వేల కాల్స్‌ సీపీ అంజనీకుమార్‌ రవీంద్ర భారతిలో షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు హైదరాబాద్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో మహిళల భద్రతకు పోలీస్‌శాఖ ప్రాదాన్యమిస్తుందని,…

సీమాంధ్ర

విభజన హావిూలపై దమ్ముంటే చర్చకు రండి

బీజేపీ నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌ విజయవాడ, జూన్‌21(జ‌నం సాక్షి) : విభజన హావిూలపై దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌ విసిరారు. కడపలో స్టీల్‌ ప్యాక్టరీ ఉద్యమానికి…

సీమాంధ్ర

దుర్గగుడిలో రేపు సామూహిక అక్షరాభ్యాసాలు

విజయవాడ, జూన్‌21(జ‌నం సాక్షి) : విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ఎం.పద్మ తెలిపారు. ఏటా విద్యా సంవత్సరము ప్రారంభంలో ఆలయంలో ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా…

జాతీయం

అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకం పెంపు

29 వస్తువులపై పెంపు ఆగస్టు 4 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ, జూన్‌21(జ‌నం సాక్షి) : అమెరికా ఇటీవల స్టీలు, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతో వాణిజ్య యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే. అమెరికా సుంకాల పెంపు కారణంగా భారత్‌పై…

Featured News

బిడ్డకు జన్మనిచ్చిన న్యూజిలాండ్‌ ప్రధాని

అధికారంలో ఉండి తల్లైన రెండో దేశాధినేత ఆక్లాండ్‌ , జూన్‌21(జ‌నం సాక్షి) : న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్‌ పండంటి పాపాయికి జన్మనిచ్చారు. ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో ఆమెకు పాప జన్మించింది. దీంతో అధికారంలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన…