విజయనగరలో కాంగ్రెస్ జయభేరీ
3వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి విజయం బెంగళూరు, జూన్13(జనం సాక్షి) : కర్ణాటకలోని జయనగర శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయభేరీ మోగించింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి..…



