Thursday, 5 November 2026

June 2018

Featured News

పెరగనున్న వ్యవసాయ విస్తీర్ణం

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణ ఏర్పడ్డాకే తొలిసారిగా రికార్డుస్థాయిలో సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలతో సర్కారు సన్నద్ధమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు ఈ వానాకాలంలో భారీ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. గతేడాదికంటే 6లక్షల ఎకరాలు అదనంగా చేర్చుతూ…

Featured News

ఏరువాకతో రైతుల్లో ఆనందం

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తొలకరితో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కువమంది రైతులు వరిసాగు వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. కందిపంట సాధారణ సాగువిస్తీర్ణం 6.50 లక్షల ఎకరాలకు కాగా, గతేడాది రికార్డుస్థాయిలో లక్షల ఎకరాల్లో సాగుచేశారు. దిగుబడి పెరుగడం,…

Featured News

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

వరంగల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశం వచ్చిందన్నారు. ఎంత ధాన్యాయినా కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ఇక కొనుగోళ్ల సమస్య…

ఆదిలాబాద్

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీనే శ్రీరామరక్ష అనీ, కేసీఆర్‌ దిక్సూచి అని ఎంపి నగేశ్‌ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో తెలంగాణలోని 45 వేల చెరువులు పూర్తి మట్టిగొట్టుకుపోయాయనీ, నీటి పారుదల వ్యవస్థ పూర్తిగా…

ఖమ్మం

నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి): భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నిరంతరంగా సాగునీటిని అందించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో ఉన్న 8600 ఎకరాల సాగుభూమికి భక్త రామదాసు ఎత్తిపోతల పథకం…

జిల్లా వార్తలు

భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి : సిఐటియూ

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి): భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 18 రకాల విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. అందులో…

ఆదిలాబాద్

బాసరవద్ద గోదావరి పరవళ్లు

తొలకరితో తొలిసారిగా గోదావరికి వరద కడెం ప్రాజెక్టులోకీ భారీగా వరద నిర్మల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): గతసంవత్సరం వర్షాభావ పరిస్థితులతో బాసర వద్ద ఎండిపోయిన గోదావరి నది మళ్లీ తొలకరితో జలకళ సంతరించుకుంది. బాబ్లీ నుంచి వదిలిన నీరు సాయంత్రానికి బాసరకు…

ఆదిలాబాద్

14న బాసర ట్రిపల్‌ ఐటి జాబితా

నిర్మల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశ ఎంపిక జాబితాను వాయిదా వేశారు. సోమవారమే వీటిని విడుదల చేయాల్సిఉండగా.. అనివార్య కారణాలతో 14వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్‌స్కూళ్ల…

Featured News

తెలంగాణలో ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం

కెజి టూ పిజి లక్ష్యంగా విద్యాసంస్కరణలు సాకారం అవుతున్న కెసిఆర్‌ ప్రణాళికలు హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమ స్వప్నం కేజీ టు పీజీ విద్యాపథకం అమలుకు కార్యాచరణ మొదలైంది. ప్రభుత్వం గత రెండేండ్లుగా ఇందుకోసం బలమైన పునాదులు వేసింది.దీనివల్ల…

జిల్లా వార్తలు

విద్యారంగానికి కేటాయింపులు పెరగాలి

సమాజ పురోభివృద్దికి ఇదే తొలిమెట్టు హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): విద్యావ్యాప్తితోనే ఆదర్శమైన సమాజాన్ని నిర్మించగలుగుతాం. విద్యపై ఎంత ఖర్చు చేసినా అది దేశానికి పెట్టుబడిగానే గుర్తించాలి. ప్రభుత్వాలు కూడా ఈరంగంలో మరిన్ని నిధులు కేటాయించి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా…