చేగువేరా ప్రభావం నా జీవితంపై ఉంది
– ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్, జులై7(జనం సాక్షి) : అర్జెరటీనా మార్క్సిస్ట్, క్యూబా విప్లవకారుడు చేగువేరా ప్రభావం తన జీవితంపై ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ఆయన శనివారం చేగువేరా విగ్రహం…




