Wednesday, 4 November 2026

July 2018

Featured News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి 

– ప్రతికూల పరిస్థితుల్లోనూ 10.5వృద్ధిరేటు సాధించాం – డిసెంబర్‌ నాటికి వందశాతం ఓడీఎఫ్‌ పూర్తి కావాలి – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి,  జులై7(జ‌నం సాక్షి) : వచ్చే ఆరు నెలల అభివృద్ధి లక్ష్యాల సాధనకు విభాగాధిపతులు,…

Featured News

అచ్చంపేటలో పెళ్లింట పెను విషాదం

పెళ్లయిన కాసేపటికే నవ వధువు మృతి నాగర్‌కర్నూల్‌,జూలై7(జ‌నం సాక్షి): అచ్చంపేట మండలంలోని బుడగజంగల కాలనీలో విషాదం నెలకొంది. పెళ్లి అయిన కాసేపటికే నవ వధువు మృతి చెందింది. అరుంధతి నక్షత్రం చూస్తూ నవ వధువు బుజ్జి(23) కుప్పకూలిపోయింది. దీంతో…

సీమాంధ్ర

కాళహస్తిలో సామూహిక అక్షరాభ్యాసాలు

చిత్తూరు,జూలై7(జ‌నం సాక్షి): శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సామూహికంగా తమ పిల్లలకు మంత్రులు, నాయకులు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, రాష్ట్ర…

సీమాంధ్ర

అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి

అనంతపురం,జూలై7(జ‌నం సాక్షి): అనంతపురం నగరం, కృపానంద నగర్‌లోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌ వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, గర్భిణీ, బాలింతలు ఎంత మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు…

సీమాంధ్ర

మావోయిస్ట్‌ డంప్‌ స్వాధీనం

శ్రీశైలం,జూలై7(జ‌నం సాక్షి): శ్రీశైలం పోలీసులు శనివారం మావోయిస్టుల డంప్‌ను స్వాధీనపరుచుకున్నారు. గతంలో మావోయిస్టులు నల్లమల ఏరియాలోని మామిడిసెల నుంచి లింగలగట్టుకు వచ్ఛే అడవి మార్గం మధ్యలో డంప్‌ దాచి ఉందని సమాచారం పోలీసులకు అందడంతో ఆత్మకూరు డిఎస్పి ఆదేశాల…

జిల్లా వార్తలు

మంత్రుల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

హైదరాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి):తెలంగాణ బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్‌,బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న వీరందరికి కండువాలు కప్పి పార్టీలోకి…

సీమాంధ్ర

ఆగస్ట్‌ 9న క్విట్‌ బిజెపి ఆందోళన: సిఐటియూ

కడప,జూలై7(జ‌నం సాక్షి): పెట్టుబడిదారులే పాలించే విధంగా, కార్మికులను బానిసలు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపిని గద్దె దించేందుకు కార్మికులు అందరూ ఏకం అవుతున్నారని తెలిపారు. ఆగస్ట్‌…

సీమాంధ్ర

కడప ఉక్కుపై టిడిపివి దొంగదీక్షలు: కన్నా

కడప,జూలై7(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధుల కన్నా ఎక్కువగానే ఇచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణకు స్థానిక…

సీమాంధ్ర

కాలువకు కృతజ్ఞతలు చెప్పిన జర్నలిస్ట్‌ నేతలు

విజయవాడ,జూలై7(జ‌నం సాక్షి): జర్నలిస్ట్‌లకు హౌసింగ్‌ స్కీమ్‌ అమలు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలపడం పట్ల ఎపిడబ్ల్యుజెఎఫ్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కాలవ శ్రీనివాసులును కలిసి…

జాతీయం

కశ్మీర్‌లో ఉద్రిక్తత

– భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు – అడ్డుకొనేందుకు కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది – ముగ్గురు పౌరులు మృతి, మరో పదిమందికి గాయాలు శ్రీనగర్‌,జులై7(జ‌నం సాక్షి): జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో చెలరేగిన అల్లర్లు ఉద్రిక్తంగా…