Tuesday, 3 November 2026

July 2018

జిల్లా వార్తలు

ఫసల్‌బీమాతో రైతులను ఆదుకోండి

కేంద్రపథకాన్ని విస్తృతం చేయాలి నిజామాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్‌ కిసాన్‌సంఘ్‌ జిల్లా నాయకులు చేశారు.అనేకమంది రైతులు ఫసల్‌ బీమా చేసుకున్నారని, అయినా నష్టపోయిన వారికి బీమా అందడం లేదని…

ఖమ్మం

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నాం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,జూలై4(జ‌నం సాక్షి ): సర్కారు బడుల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతోందని, తెలంగాణలోవిద్యారంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని ట్రైకార్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ విద్య బలోపేతం దిశగా చర్యలు తీసుకున్నారని…

ఆదిలాబాద్

వ్యక్తిగత మరుగుదొడ్లకు ఆర్థిక సాయం

ప్రజలంతా ఉపయోగించుకోవాలి: ఎంపి నగేశ్‌ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు చెల్లిస్తున్నాయని ఎంపీ గోడం నగేశ్‌ చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగొడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.…

జిల్లా వార్తలు

పూర్తి కావస్తున్న బీమా సర్వే

పూర్తి విరాలను ఆన్‌లైన్‌లో పొందు పర్చేలా చర్యలు హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): రైతు బంధు పక్రియను విజయవంతంగా పూర్తిచేసిన వ్యవసాయశాఖఅధికారులు ప్రస్తుతం రైతు బీమా సర్వేలో బిజీగా ఉన్నారు. ఇరవై రోజులుగా వ్యవసాయ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.…

ఎడిట్ పేజీ

ఆధ్యాత్మికం

డబ్బు సంపాదనే ధ్యేయం కారాదు ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు. అయితే డబ్బు సంపాదన మానవుల్లో నైతికతను దెబ్బతీస్తోంది. పాపాభీతి లేకుండా పోతోంది. ఆధ్యాత్మికత లేకపోవడం కారణంగా మానవుల్లో పాపాలు పెరుగుఉతన్నాయి. ఈ రోజుల్లో మనుషులు ఎన్నో…

జిల్లా వార్తలు

కౌలురైతులను దగ్గరకు చేర్చుకునే యత్నంలో విపక్షాలు

పోటీ ప్రకటనల వెనక ఆంతర్యం అదే సాధ్యం కాదంటున్న సర్కార్‌కు చిక్కులు హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కౌలురైతులకు రైతుబంధు పంటపెట్టుబడి పథకం అమలు చేయడం సాధ్యం కాదని సిఎం పదేపదే చెబుతూ వస్తున్నారు. తాజాగా సిఎం ఆలోచనకుల అనుగుణంగా…

సీమాంధ్ర

కడపలో టిడిపి వ్యూహం బెడిసిందా?

నెరవేరని సిఎం రమేశ్‌ ఉక్కు సంకల్పం రాజకీయ ప్రాబల్యం కోసమే టిడిపి యత్నం విపక్షాల ఎదురుదాడి అమరావతి,జూలై4(జ‌నం సాక్షి ): ప్రభుత్వం తన అవినీతి, అసమర్థత, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇతరులపై నిందలు మోపడం అలవాటుగా…

సీమాంధ్ర

కడప ఉక్కుపై లోపించిన చిత్తశుద్ది

ముందునుంచి పోరాడిందీ లెఫ్ట్‌ పార్టీలే ఉమ్మడి పోరాటంతోనే ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమంటున్న లెఫ్ట్‌ నేతలు కడప,జూలై4(జ‌నం సాక్షి ): వెనకబడ్డ కడపలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని ఆది నుంచీ వామపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అనేక…

ఎడిట్ పేజీ

పంచాయితీ ఎన్నికలపై తొలగని ప్రతిష్ఠంభన

ఇటీవల బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పంచాయితీ ఎన్నికలు వెనక్కి పోయాయి. దీనిపై వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియను ఆపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయితీ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు…

సీమాంధ్ర

తూర్పుగోదావరి జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం! 

– ఆటోను ఢీకొట్టిన టిప్పర్‌ లారీ – ఆరుగురు దుర్మరణం.. 8 మందికి తీవ్ర గాయాలు – మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు నలుగురు మహిళలు – వివాహ శుభకార్యారానికి వెళ్లి వస్తుండగా ఘటన కాకినాడ,జులై3(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట…