టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
– బదిలీ ప్రక్రియను నిలిపివేయాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం – దాఖలైన 125 పిటీషన్లను కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్, జులై2(జనం సాక్షి) : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్…






