Wednesday, 4 November 2026

July 2018

Featured News

ద్వైపాక్షిక అంశాలపై జిన్‌పింగ్‌తో మోడీ చర్చలు

జహెన్స్‌బర్గ్‌,జూలై27(జ‌నం సాక్షి): : బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో సమావేశమయ్యారు. ఇటీవలి సమావేశాల్లో ఇరువురు తీసుకున్న నిర్ణయాల అమలు సక్రమంగా ఉండాలని తీర్మానించారు. సరిహద్దుల మధ్య శాంతిని పరిరక్షించేందుకు…

సీమాంధ్ర

గ్రామదర్శినిలో రోడ్డు పనుల ప్రారంభం

కర్నూలు,జూలై27(జ‌నం సాక్షి): జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామంలో సర్పంచ్‌ స్వామన్న అధ్యక్షతన మండల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామదర్శిని, గ్రామ వికాసం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ…

Featured News

గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరిన కెటిఆర్‌

హైదరాబాద్‌,జూలై27(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దర్శకుడు రాజమౌళి ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను కేటీఆర్‌ స్వీకరించి 3 మొక్కలు నాటారు. టీ-సాట్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం కేటీఆర్‌ మొక్కలు నాటారు. మరో…

జాతీయం

పూర్తయిన పురాతన ఆలయ పునర్నిర్మాణం

సిమ్లా,జూలై27(జ‌నం సాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ లో 250 ఏళ్ల నాటి ఒక ఆలయాన్ని పునరుద్దరించారు. రాష్ట్ర రాజధాని సిమ్లాకు పదమూడు కిలోవిూటర్ల దూరంలోని కొండలలో ఈ ఆలయం ఉంది.కోచర్‌ రాజవంశీకులహాయంలో ఇది నిర్మితం అయింది. అయితే ఆలయానికి ఉన్న…

Featured News

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

స్కూలు విద్యార్థిని నిర్బంధించి లైంగికదాడి ఏలూరు,జూలై27(జ‌నం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని ఇద్దరు యువకులు మూడురోజుల పాటు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కిరణ్‌, చిట్టిబాబు అనే…

సీమాంధ్ర

వచ్చే ఎన్నికలు వైకాపాకు కీలకం

మంచి,చెడులకు మధ్య పోటీ అన్న మాజీ ఐపిఎస్‌ విజయవాడ,జూలై27(జ‌నం సాక్షి): రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకి, నయవంచనకి మధ్య జరగ బోతున్నాయని మాజీ ఐపిఎస్‌ అధికారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ఎండీ ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు.…

Featured News

క్రికెట్‌ టోర్నీని అడ్డుకోవాలని సర్కార్‌ కుట్రపన్నింది

– ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌పై పరువు నష్టం దావా వేస్తా – వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపణ – నగరిలో  వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం తిరుపతి, జులై27(జ‌నం సాక్షి) :  వైఎస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నీని అడ్డుకొనేందుకు ప్రభుత్వం…

Featured News

కరుణానిధికి అస్వస్థత

– మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరంతో బాధపడుతున్న కరుణానిది – ఇంటివద్దనే చికిత్స అందిస్తున్న వైద్యులు – కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా – త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసిన మోదీ – కరుణానిధి ఇంటికి భారీగా చేరుకుంటున్న…

జాతీయం

నేనే హోంమంత్రినైతే.. 

మేధావులను చంపాలని ఆదేశిస్తా – కర్ణాటక భాజపా నేత వివాదాస్పద వ్యాఖ్యలు – మండిపడుతున్న ప్రతిపక్షాలు బెంగళూరు, జులై27(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి చెందిన పలువురు…

Main

పెద్దల గుప్పిట్లో కోల్డ్‌ స్టోరేజీలు

పేద రైతులకు అందుబాటులో లేక అందని ధరలు ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): గతసీజన్‌లో మిర్చి పండించిన రైతులు నష్టాల్లో మునిగి పోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. మంచి ధర వచ్చే వరకు నిల్వ…