టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేవిూలేదు
– ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టినా మార్పు రావటం లేదు – కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుండి పాలన సాగిస్తూ రాష్టాన్న్రి అధోగతి పాలు చేస్తున్నాడు – టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ జగిత్యాల, జులై13(జనం సాక్షి) : ప్రచార…




