Thursday, 5 November 2026

July 2018

Featured News

అదనపు స్థల విజ్ఞప్తిని తిరస్కరించిన తెలంగాణ

హైదరాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): షట్లర్‌ పివి సింధు తనకు అదనపు స్థలం కావానలి చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం సున్నితంగా తోసి పుచ్చింది. రియోలో ప్రతిభకు…భరణి లే అవుట్లోని రూ.15 కోట్ల విలువైన 1000 గజాల స్థలం, రూ.5 కోట్ల…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

కడప,జూలై13(జ‌నం సాక్షి):కడప జిల్లాలోని రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట గ్రామ సవిూపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ అనే యువకుడు మృతి చెందాడు. లారీ ఢీకొనడంతో హరికృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని…

సీమాంధ్ర

తమిళ బోట్లను అడ్డుకున్న జాలర్లు

నెల్లూరు,జూలై13(జ‌నం సాక్షి): నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయిపాలెం సముద్ర తీరానికి వచ్చిన తమిళనాడు బోట్లను అడ్డుకున్న చెన్నాయిపాళెం మత్స్యకారులు అడ్డుకున్నారు. అక్రమంగా తమ ప్రాంతానికి వచ్చారంటూ చెన్నాయిపాలెం మత్స్యకారులు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాలు పరస్పర వాగ్వాదానికి దిగారు.…

జాతీయం

భావోద్వేగంతో పార్టీని వీడిన వారంతా మళ్లీ రావాలి

ఎపికి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది విూడియా సమావేశంలో రఘువీరా న్యూఢిల్లీ,జూలై13(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్‌ విడిపోయిన సందర్భంలో భావోద్వేగంతో పార్టీని వీడిన వారినందరినీ తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలిపారు.మాజీ…

Featured News

ట్రైనర్‌ అత్యుత్సాహం

యువతిని తోసేయడంతో దుర్మరణం కోయంబత్తూరు కాలేజీలో విషాద ఘటన చెన్నై,జూలై13(జ‌నం సాక్షి): కోయింబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌.. ఓ విద్యార్థిని బలి తీసుకుంది. మాక్‌డ్రిల్‌ సందర్భంగా ఆమెను తోసేయడంతో కిందపడి తలకు బలంగా గాయంతో మరణించింది. ఈ…

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌

తిరుమల, జులై13(జ‌నం సాక్షి) : మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌.. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆయన స్వామి వారికి జరిగే అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.…

సీమాంధ్ర

కేంద్రం చెప్పేవన్నీ దొంగ లెక్కలు

– అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసేవారు ఇక్కడికొచ్చి మాట్లాడాలి – ఏపీ మంత్రి నారాయణ అమరావతి, జులై13(జ‌నం సాక్షి) : ఏపీ రాజధాని అమరావతి నిధుల విషయంలో కేంద్రం దొంగ లెక్కలు చెబుతోందని మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…

జాతీయం

బొగ్గు కుంభకోణంలో.. 

జిందాల్‌పై కొత్త అభియోగాలు – లంచం ఇచ్చారనే అభియోగాన్ని నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశం – తాజా అభియోగాల నుంచి దాసరికి మినహాయింపు న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : బొగ్గు కుంభకోణంలో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు, పారిశ్రామికవేత్త…

జిల్లా వార్తలు

సీఐడీ కస్టడీలోకి ఎంసెట్‌ స్కామ్‌ నిందితులు

– చంచల్‌గూడ జైలు నుండి సీఐడీ కార్యాలయానికి నిందితుల తరలింపు హైదరాబాద్‌, జులై13(జ‌నం సాక్షి) : ఎంసెట్‌ స్కామ్‌ నిందితులను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతి మేరకు శుక్రవారం చైతన్య కళాశాల డీన్‌ వాసుబాబు, శివనారాయణను…

Featured News

కాంగ్రెస్‌లో గూటికి 

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి – రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిక – మళ్లీ కాంగ్రెస్‌లోకి రావటం ఆనందంగా ఉంది – బీజేపీ ఏపీని దారుణంగా మోసం చేసింది – విభజన చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం –…