Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

నిరుద్యోగులను మోసం చేస్తున్నారు: టిడిపి

నిజామాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): నీళ్లు, నియామకాల కోసం సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని టిడిపి జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించడమే గాకుండా కాలక్షేపపు కబుర్లతో ప్రజలను మోసపుచ్చుతున్నారని అన్నారు.…

జిల్లా వార్తలు

అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు

పర్యాటక కేంద్రంగా మారనున్న ఐమాక్స్‌ ప్రాంతం హైదరాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): ప్రభుత్వం తలపెట్టిన భారీ అండేడ్క్‌ విగ్రహాన్ని ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కొన్నేళ్లుగా వివాదంలో…

జిల్లా వార్తలు

గతేడాది హరితహారానికి మంచి స్పందన

అదేస్ఫూర్తితో ముందుకు సాగుతాం సిద్దిపేట,జూలై13(జ‌నం సాక్షి): గతేడాది హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి అన్నారు. ఈ యేడాది కూడా అదేస్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. చేపట్టిన ప్రతిచోటా ప్రజలు భాగస్వాములు అయ్యారని…

ఖమ్మం

పేదల సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పథకాలు

పాఠశాలల్లో పెద్ద ఎతున్న హరితహారం చేపట్టాలి: కవిత ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): అంగన్‌వాడీలను ప్రశాంతంగా తీర్చిదిద్ది హరిత కేంద్రాలుగా రూపొందించాలని అలాగే కస్తూర్బా పాఠశాలలోని మధ్యాహ్నా భోజనాన్ని నాణ్యతతో అందించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ గడిపల్లి కవిత అన్నారు. లేకుంటే…

ఖమ్మం

మద్దతు ధరలపై రైతుల నిత్య పోరాటం

ఖమ్మం,జూలై13(జ‌నం సాక్షి): గత సీజన్‌లో మిర్చి,పత్తి, కందిరైతులకు ఎక్కడా గిట్టుబాటు ధరలు సరిగా దక్కలేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఖమ్మంలో నాఫెడ్‌ ద్వారా కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులుఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

కోటీ 32 లక్షల మొక్కల పసెంపకం లక్ష్యంగా ప్రణాళిక కామారెడ్డి,జూలై13(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోటీ 32 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటడానికి సిద్ధంగా ఉంచామని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. 526 పంచాయతీల్లో ప్రదేశాలను…

కరీంనగర్

నాలుగో విడత హరితహారానికి సిద్దం అవుతున్న అధికారులు

1.37 కోట్ల మొక్కలే లక్ష్యంగా ప్రణాళిక ప్రత్యేకంగా 40 లక్షల మొక్కల పెంపకం కరీంనగర్‌,జూలై13(జ‌నం సాక్షి): జిల్లాలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఈ నెల రెండో…

ఆదిలాబాద్

పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వైద్యం

పిల్లలతో వచ్చే తల్లులకు వంద నజరానా నిర్మల్‌,జూలై13(జ‌నం సాక్షి): ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న గిరిజన పిల్లలకు పౌష్ఠికాహార కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారికుమ్ర బాలు అన్నారు. ఇదే…

జిల్లా వార్తలు

వర్షాలతో ముమ్మరమైన వ్యవసాయ పనులు

పత్తికే మొగ్గు చూపిన జిల్లా రైతులు జనగామ,జూలై13(జ‌నం సాక్షి): వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. ఈనెలాఖరు వరకు అంచనా విస్తీర్ణానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ది. ఇప్పటికే…

Featured News

మంటపుట్టిస్తున్న ఉల్లిధరలు

అదే దారిలో కూరగాయలు హైదరాబాద్‌,జూలై13(జ‌నం సాక్షి): నిత్యం కూరల్లో వాడే ఉల్లిగడడ్డ ధరలు మళ్ల ఈరోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 24 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇటీవల 12 నుంచి 15 రూపాయలకు చేరుకున్నా మళ్లీ పెరుగుదలకే…