Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలి

– రిజర్వేషన్ల విషయంపై పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి – రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకెళ్తాం – టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : బీసీ రిజర్వేషన్ల విషయంపై పార్లమెంట్‌ లో రాజ్యాంగ సవరణ చేయాలని లేకుండా…

జిల్లా వార్తలు

అక్టోబర్‌ 3 నుంచి గ్లోబల్‌ వాటర్‌ సదస్సు

– ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి చందూలాల్‌ ఆదేశం హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : భవిష్యత్తులో ఆహార పదార్ధాల కొరత ఏర్పడకుండా.. జనాభాకు తగ్గట్టు నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి చందూలాల్‌ చెప్పారు. ఈ ఏడాది…

Featured News

ఆఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రదాడి

– 11మంది మృతి జలాలాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌ ప్రావిన్స్‌లోని నంగ్రహార్‌లోని ప్రభుత్వ విద్యావిభాగ భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ భవనంలోని చొరబడిన ఉగ్రవాదులు అందులోని ఉద్యోగులను, ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌…

జాతీయం

అంబేద్కర్‌ నగర్‌ నుంచి

లోక్‌సభ బరిలోకి మాయావతి? లక్నో, జులై11(జ‌నం సాక్షి) : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పీడ్‌ పెంచారు. గోరఖ్‌పూర్‌, ఫుల్పూర్‌ సహా ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో… సరికొత్త రాజకీయ…

జిల్లా వార్తలు

బీసీలపై కేసీఆర్‌ ది కపట ప్రేమ

– మండల ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : రిజర్వేషన్లపై కోర్టులో ఇంతగా వాదనలు జరుగుతుంటే.. అడ్వకేట్‌ జనరల్‌ హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే.. బీసీలపై కేసీఆర్‌ ది కపట ప్రేమే అని అర్థమౌతుందని…

Featured News

రైతులకు కాంగ్రెస్‌ చేసిందేం లేదు

– కేవలం హావిూలతోనే మోసగిస్తూ వచ్చింది – బీజేపీ హయాంలో రైతులకు పెద్దపీట వేస్తున్నాం – 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యం – ప్రధాని నరేంద్ర మోదీ ముక్తసర్‌, జులై11(జ‌నం సాక్షి) :…

Featured News

‘తాజ్‌’ను కాపాడలేకపోతే కూల్చేయండి

– ప్రభుత్వాల తీరుపై సుప్రింకోర్టు ఆగ్రహం – తీరు మార్చుకోవాలని సూచన న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : తాజ్‌ మహల్‌ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చారిత్రక…

Featured News

‘రైతుబంధు’ దేశవ్యాప్తంగా అమలు చేయాలి

– కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : అన్నదాతలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌…

Featured News

సెల్‌ మాట్లాడుతూ ..రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్‌

యాక్సిడెంట్‌లో ప్రాణాలు హరీ హైదారబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కలోపోయాడు. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ఖాజా అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఫోన్‌లో…

సీమాంధ్ర

విద్యార్థినులను వేధించిన అల్లరి మూకల అరెస్ట్‌

కాకినాడ,జూలై11(జ‌నం సాక్షి): బస్సులో ప్రయాణించిన విద్యార్థినులను వేధించిన విద్యార్థులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే… నిన్న రాత్రి కాకినాడ నుంచి కాజులూరుకు బస్సులో ప్రయాణించిన విద్యార్థినులను, కాకినాడకు చెందిన కొందరు విద్యార్థులు వేధించారు. నిన్న అర్థరాత్రి విద్యార్థినుల…